దేశంలోనే మొట్టమొదటి మహిళా బస్ డిపో ప్రారంభం

-

Worlds First All-Women Bus Depot Inaugurated in Delhi: దేశంలోనే మొట్టమొదటి మహిళా బస్ డిపో ప్రారంభం అయింది. ఢిల్లీలోని సరోజిని నగర్‌లో దేశంలోనే మొట్టమొదటి మహిళా బస్ డిపో ప్రారంభం అయింది. ఢిల్లీలోని సరోజిని నగర్‌లో ఏర్పాటు చేసిన ఈ డిపోలో పూర్తి స్థాయిలో పనిచేసే మహిళ సిబ్బంది ఉంటారు.

Worlds First All-Women Bus Depot Inaugurated in Delhi

డిపో మెనేజర్, డ్రైవర్లు, కండక్టర్లు ఇలా సిబ్బంది అందరూ మహిళలే ఉంటారు. దేశంలోనే మొట్టమొదటి మహిళా బస్ డిపో కు సఖి డిపో అని నామకరణం చేశారు. ఈ సఖి డిపోలో 223 మంది మహిళలు పనిచేస్తున్నారు, ఇందులో 89 మంది డ్రైవర్లు మరియు 134 మంది కండక్టర్లు ఉన్నారు, ఇందులో 40 ఎయిర్ కండిషన్డ్ మరియు 30 నాన్-ఎయిర్ కండిషన్డ్ బస్సులు సహా 70 బస్సులు ఉన్నాయి, ఇవి ఢిల్లీ అంతటా 17 రూట్లకు సేవలు అందిస్తున్నాయి. ప్రజా రవాణాలో మహిళలకు అవకాశాలను విస్తరించే లక్ష్యంతో ‘సఖి’ కార్యక్రమం చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version