వాట్సాప్ లో ఇంకో కొత్త ఫీచర్!

-

వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ వచ్చింది. ప్రముఖ మెసేజ్ యాప్ వాట్సాప్ లో కొత్త ఫీచర్ ని మెటా ప్లాట్ఫామ్ తీసుకువచ్చినట్లు చెప్పింది. వాట్సాప్ కమ్యూనిటీల కోసం ఈ సదుపాయాన్ని పరిచయం చేసినట్లు తెలుస్తోంది. గ్రూప్ మెసేజ్ లలో ఈవెంట్లు ని ప్లాన్ చేయడమే కాకుండా స్నేహితులు సన్నిహితులు తో వ్యక్తిగత సమావేశాలని నిర్వహించేందుకు ఈ కొత్త ఫీచర్ ఈజీగా ఉంటుంది.

వాట్సాప్ లోని ఈవెంట్ స్పీకర్ ద్వారా గ్రూప్ సభ్యుల వర్క్ మీటింగ్లు పుట్టిన రోజు పార్టీలను సెటప్ చేయడానికి వీలుంటుంది. కొత్తగా జరగబోయే ఈవెంట్ సమాచారం గురించి గ్రూప్ ఇన్ఫర్మేషన్ పేజీకి పిన్ చేయబడి ఉంటుంది దీంతో గ్రూప్ చాట్ క్రియేట్ అవ్వడం ఎవరికి మెసేజ్ చేరింది అనే విషయాన్ని తెలుసుకోవడానికి అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version