ఆరు భాషల్లో అవలీలగా మాట్లాడే హీరోయిన్ ఎవరో తెలుసా..?

-

మలయాళ హీరోయిన్ నిత్యమీనన్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. సినీ ఇండస్ట్రీ లో ఎటువంటి ఎక్స్పోజింగ్ లేకుండా నిలదొక్కుకున్న హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉంటారు వాళ్ళలో ఒకరు నిత్యమీనన్. అలా మొదలైంది, గుండెజారి గల్లంతయిందే, జనతా గ్యారేజ్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు ఇలా చాలా సినిమాల్లో నటించింది.

ఎంతోమంది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. నిత్యమీనన్ చాలా టాలెంటెడ్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. నిత్యామీనన్ 6 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు నిత్యామీనన్ కి తెలుగు తో పాటుగా హిందీ తమిళ మలయాళ కన్నడ ఇంగ్లీష్ భాషలు కూడా వచ్చు. ఈ భాషలన్నిటిలో కూడా మాట్లాడగలరట ఈ భాషలో నటించే సినిమాలకు ఏకంగా తనే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version