Jobs: ప్రముఖ బ్యాంకులో భారీగా ఉద్యోగాలు..జీతం రూ.48 వేలు !

-

నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త. బ్యాంకులో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా.? అయితే ఈ వార్త మీకోసమే. తాజాగా బ్యాచిలర్ డిగ్రీ తో ఇండియన్ బ్యాంకు లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది ఇండియన్ బ్యాంక్. ఈ ఉద్యోగాల కోసం… Indiabank.in అనే అధికారిక వెబ్సైటును… ఫాలో కావాలని అధికారులు తెలిపారు.

Notification for Jobs in Indian Bank with Bachelor Degree

సెప్టెంబర్ రెండవ తేదీలోపు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం 300 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు…ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఏపీ అలాగే తెలంగాణకు 50 పోస్టులు ఉండడం గమనార్హం. వయో పరిమితి వచ్చేసి 20 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నవారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు అవుతారు. బ్యాచిలర్ డిగ్రీలో ఏ గ్రూప్ అయినా పర్వాలేదు.

పోస్టులు : 300 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు

వయో పరిమితి: 20 నుంచి 30 సంవత్సరాలు

బ్యాచిలర్ డిగ్రీ

Read more RELATED
Recommended to you

Exit mobile version