నవంబర్‌ ౩- శనివారం: కార్తీక ఉపవాసం చేస్తే ఈరాశివారికి ఆరోగ్యం సొంతం!

-

మేషరాశి: ఈ రోజు మీ వ్యక్తిత్వం సుగంధమైనట్లుంది. మీ ఆశలు నెరవేరుతాయి. మీకు ఇంతవరకు లభించిన ఆశీస్సులు, అదృష్టాలు కలిసి వస్తాయి- గతంలో మీరుపడిన కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు దొరుకుతుంది. కుటుంబ సభ్యులు, మీ అభిప్రాయాలని సమర్థిస్తారు. ఈ రోజు మీరు, ఒకగుండె బ్రద్దలవకుండా కాపాడుతారు. మీరు ఎప్పుడూ వినాలి అనుకున్నట్లుగా నే జనులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత మధురానుభూతులను గురించి మీ పాత మిత్రుడొకరు మీకు గుర్తు చేయవచ్చు.
పరిహారాలుః మీకు ఈ రోజు అనుకూల ఫలితాల కోసం మల్టిగ్రెయిన్‌ పిండితో రొట్టెలు తయారుచేయండి. వాటిని పక్షులకు, సాధు జంతువులకు తినిపించండి.

వృషభరాశి: త్వరగా డబ్బును సంపాదించెయ్యాలని మీకు కోరిక కలుగుతుంది. దూరపు బంధువులనుండి అనుకోని శుభవార్త కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను తెస్తుంది. ప్రదానం అయినవారికి వారి ఫియాన్సీని సంతోషకారకంగా పొందుతారు. హోమాలు/ పవిత్రమైన వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈ రోజు మీకు తెలిసొస్తుంది. ప్రతి ఒక్కరు చెప్పినది వినండి, అది మీ సమస్యలకు పరిష్కారం చూపవచ్చును.
పరిహారాలుః శివుడికి తెల్ల జిల్దేడుతో అష్టోతర పూజ చేయండి. అనుకూల ఫలితాలు వస్తాయి.

మిథునరాశి: ఇది మరొక అతిశక్తివంతమైన రోజు, ఎదురు చూడని లాభాలు కానవస్తున్నాయి. మీలో కొద్దిమంది, ఆభరణాలు కానీ, గృహోపకరణాలు కానీ కొనుగోలు చేస్తారు. తొలి చూపులోనే ప్రేమలో పడవచ్చును. ఈ రోజు, మీ అటెన్షన్ ని కోరుకునేవి ఎన్నో జరుగుతాయి, మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ సమయాన్ని ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు.
పరిహారాలుః పంచామృతాలతో పరమ శివుడికి అభిషేకం చేయండి. తద్వారా ఆరోగ్యం మెరుగవుతుంది.

కర్కాటకరాశి: మీ అనారోగ్యాన్ని గురించి చర్చించకండి. అస్వస్థతనుండి దృష్టి మరల్చుకోవడానికి మీకు మీరే ఏదైనా వ్యాపకం కల్పించుకొండి. ఎందుకంటే, మీ అస్వస్థతను గురించి మాట్లానకొద్దీ అది మరింతగా జటిలసమస్య అవుతుంది. స్నేహితులు, మీ జీవిత భాగస్వామిని, మీకు సౌకర్యాన్ని, సంతోషాన్ని కలిగిస్తారు, లేకప్[ఓతే, మీ రోజంతా డల్ గా, శ్రమ పూరితంగా ఉండేది. ప్రేమవ్యవహారాలలో బలవంతపెట్టడం మానండి. అపరిమితమైన సృజనాత్మకత మరియు కుతూహలం మీకు మరొక లాభదాయకమైన రోజువైపు నడిపిస్తాయి. మీతో కలిసి ఉండటాన్ని గురించి మీకు అంతగా నచ్చని పలు విషయాలను మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు చెప్పవచ్చు.
పరిహారాలుః మంచి ప్రయోజనాలను పొందేందుకు ఆవులు ఆకుపచ్చ చిరుధాన్యాలు తినిపించండి.

సింహరాశి: మీ ఇంటిగురించి మదుపు చెయ్యడం లాభదాయకం. ఒక చుట్టాన్ని చూడడానికి వెళ్ళిన చిన్న ట్రిప్, మీ బిజీ ప్రణాళికనుండి, చక్కని విశ్రాంతిని, సౌకరాన్ని కలిగించి, రిలాక్స్ చేస్తుంది. ఎంతో జాగ్రత్తను చూపే మరియు అర్థం చేసుకునే స్నేహితుని కలుస్తారు. ఈరోజు, సామాజిక మరియు మతపరమయిన వేడుకలు చోటు చేసుకుంటాయి. విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్. మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్. కానీ వీనస్, మార్స్ పరస్పరం కరిగి ఒకరిలో ఒకరు కలిసిపోయే రోజిది!
పరిహారాలుః కుటుంబ జీవితంలో ఆనందం కోసం ఈరోజు కార్తీక వనభోజనాలకు లేదా ఉసరి చెట్టు దగ్గర భోజనాలు చేయండి.

కన్యారాశి: స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ది పొందడం వలన ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. అనుకోని వార్త పిల్లలనుండి వచ్చి సంతోషపరుస్తుంది. మీకోసం పనులు చేయమని ఇతరులను బలవంత పెట్టవద్దు. ఇతరుల అవసరాలు, అభిరుచుల గురించి ఆలోచించితే, అది మీకు అపరిమిత ఆనందాన్ని ఇస్తుంది. ఎక్కువ ఖర్చు చేసినందుకు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీకు గొడవ కావచ్చు.
పరిహారాలుః గ్రామదేవతకు ఏదైనా నైవేద్యం లేదా పూజ చేయించండి. చాలా రోజులుగా పెండింగ్‌ ఉన్న పనులు పూర్తవుతాయి.

తులారాశి: మీరు ప్రయాణం చేసి, ఖర్చుపెట్టే మూడ్ లో ఉంటారు, కానీ, మీరలా చేస్తే కనుక, విచారిస్తారు. మీ సమస్యలు తీవ్రమవుతాయి.- కానీ ఇతరులు అవేమీ పట్టవు మీరుపడుతున్న వేదనను గమనించరు- పైగా అది వారికి సంబంధించిన విషయం కాదు అనుకుంటారు. మీ గతపరియస్థులలో ఒకవ్యక్తి, మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నించవచ్చు. దానిని గుర్తుండిపోయేలాగ చేసుకొండి. మీకు అనుకూలమైన గ్రహాలు, ఈరోజు మీ సంతోషానికి, ఎన్నెన్నో కారణాలను చూపగలవు. మీ జీవిత భాగస్వామి తాలూకు వెచ్చదనాన్ని మీరు ఈ రోజంతా అనుభవిస్తారు.
పరిహారాలుః అనుకూలమైన, శాంతియుతమైన కుటుంబ పర్యావరణానికి మీ తండ్రికి విధేయత చూపించండి.

వృశ్చికరాశి: తెలివిగా మదుపు చెయ్యండి. మధ్యాహ్నం తరువాత మీ పాత స్నేహితుని కలవడానికి వెళ్ళి, మీ సాయంత్రాలను ఆనందంగా గడపండి. మీ చిన్నతనాలుఆ బంగారు కాలం గుర్తుచేసుకొండి. మీశ్రీమతికి మీ పొజిషన్ గురించి చెప్పి అర్థం చేసుకోవడానికి ఒప్పించడానికి చాలాకష్టమౌతుంది. ఈరోజు నిజంగా ప్రయోజనం పొందాలనుకుంటే, ఇతరులు చెప్పిన సలహాను వినండి. చక్కగా సాగుతున్న మీ ఇద్దరి మాటల ప్రవాహంలో ఏదో పాత సమస్య ఒక్కసారిగా దూరి అంతా పాడుచేయవచ్చు. అది కాస్తా చివరికి వాదనకు దారితీయవచ్చు.
పరిహారాలుః కార్తీక దీపారాధన, దేవాలయ ప్రదక్షణలు మంచి చేస్తాయి.

ధనుస్సురాశి: ఖర్చు పెరుగుతుంది, అలాగే ఆదాయం మీ బిల్లుల గురించి జాగ్రత్త తీసుకుంటుంది. దూరపు బంధువు నుండి అందిన వర్తమానం, మీ రోజును ప్రకాశవంతం చేయగలదు. మీ జీవితం ఈ రోజు ఒక అందమైన మలుపు తిరగనుంది. మీ అభిప్రాయాన్ని కోరినప్పుడు, మొహమాటం, సిగ్గు పడకుండా తెలియచేయండి- ఏమంటే మీరు మంచి ప్రశంసలు పొందుతారు. ఈ రోజు గులాబీలు మరింత ఎర్రగా, వయోలెట్లు మరింత నీలిగా కన్పిస్తాయి. ఈ రోజు ప్రేమ కలిగించే మత్తు మిమ్మల్ని అంతగా ఆవహిస్తుందన్నమాట
పరిహారాలుః హనుమాన్ చాలిసాను పారాయణం చేయండి. దీనివల్ల మంచి ఆరోగ్యాన్ని పొందండి.

మకరరాశి: మీకున్న నిధులు మీ చేతి వ్రేళ్ళలోంచి జారిపోతున్నా కూడా మీ అదృష్ట నక్షత్రాలు మాత్రం డబ్బును ఖర్చు పెట్టించుతూనే ఉంటాయి. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు, మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి. ఫిర్యాదు చెయ్యడానికి వారికి అవకాశమివ్వకండి. ఈరోజు, సామాజిక మరియు మతపరమయిన వేడుకలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో మరోసారి ప్రేమలో పడిపోతారు.
పరిహారాలుః మెరుగుపర్చిన ఆరోగ్య ప్రయోజనాల కోసం మీ ఆహారంలో పెసర పప్పును చేర్చండి.

కుంభరాశి: ఈ రోజు మీరుచేపట్టిన ఛారిటీ పనులు మానసిక ప్రశాంతతను, హాయిని కలిగిస్తాయి. గతంలో మదుపుచేసిన పెట్టుబడిలో, ఇప్పుడు ఆదాయంలో పెరుగుదలగా కానవస్తుంది. మీలో కొద్దిమంది, ఆభరణాలు కానీ, గృహోపకరణాలు కానీ కొనుగోలు చేస్తారు. మీ ప్రేమ జీవితం ఈ రోజు మీకు ఎంతో ఎంతో అద్భుతమైన కానుకను అందించనుంది. పన్ను, బీమా విషయాలు కొంత ధ్యాసను కోరుతాయి. ఈ ప్రపంచం మొత్తంలో మీరొక్కరే ఉన్నారని అనిపించేలా ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీతో ప్రవర్తిస్తారు.
పరిహారాలుః ఏ రకమైనై నిరాశ లేదా ఆందోళనైనా తొలగించడానికి ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం లేదా శ్రవణం చేయండి.

మీనరాశి: అదృష్టం పైన ఆధారపడకండి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకొండి. మీ ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి వ్యాయామాలు మొదలు పెట్టండి. మీ ఖర్చులను అదుపు చెయ్యండి. ఈ రోజు ఖర్చులలో మరీ విలాసాలకు ఎక్కువ ఖర్చుఅయిపోకుండా చూసుకొండి. మీ విలువైన కాలాన్ని మీ పిల్లలతో గడపండి. ఇదే అత్యుత్తమ హీలింగ్ మార్గం. కాలం, పని, ధనం, మిత్రులు, కుటుంబం, బంధువులు; ఇవన్నీ ఒకవైపు, కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు నిలుస్తారీ రోజు. వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్ దీర్ఘ కాలంలో ఫలవంతం కాగలదు. వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ మీరు ఈ రోజు అనుభూతి పొందనున్నారు.
పరిహారాలుః కార్తీక ఉపవాస దీక్షను ఈ రోజు చేయండి. ఆనందం, ఆరోగ్యం మీ సొంతం అవుతాయి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news