కుమారి ఆంటీ దగ్గర నుండి ఎన్టీఆర్ కర్రీస్ తీసికెళ్లారు తెలుసా…?

-

కుమారి ఆంటీ దగ్గర నుండి ఎన్టీఆర్ కర్రీస్ తీసికెళ్లారు తెలుసా…?రోజురోజుకీ కుమారి ఆంటీ పాపులరిటీ బాగా పెరుగుతోంది. సోషల్ మీడియాలో కుమారి ఆంటీ వీడియోస్ ని విపరీతంగా పోస్ట్ చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుండి కుమారి ఆంటీ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతోంది. గుడివాడ నుండి ఈమె హైదరాబాద్ నగరానికి వచ్చి రోడ్ సైడ్ మధ్యాహ్నం భోజనాన్ని అమ్ముతూ జీవనాన్ని సాగిస్తున్నారు. జూబ్లీహిల్స్ లో ఉన్న కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ వద్దకి కుమారి ఆంటీ చేతి వంట రుచి చూడడానికి చాలా మంది జనం వస్తున్నారు.

Kumari Aunty Food Center Close

అయితే సెలబ్రిటీలు కూడా ఆమె ఫుడ్ ని టేస్ట్ చేశారు కుమారి ఆంటీ ఫుడ్ ని జూనియర్ ఎన్టీఆర్ కూడా టేస్ట్ చేశారు. ఈ విషయం చాలామందికి తెలియదు జూనియర్ ఎన్టీఆర్ తన ఫుడ్ స్టాల్ నుండి కర్రీస్ తీసుకెళ్లారని కుమారి ఆంటీ రీసెంట్గా ఇంటర్వ్యూ లో చెప్పారు అలానే అలీ కూడా తన కస్టమర్ ఏ అని చెప్పారు కుమారి ఆంటీ రీసెంట్గా ఊరి పేరు భైరవకోన సినిమా ప్రమోషన్ లో భాగంగా సందీప్ కిషన్ తన ఫుడ్ స్టాల్ కి వచ్చి ఫుడ్ టేస్ట్ చేశాడని కూడా కుమారి ఆంటీ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news