వినాయక చవితి మండపాల వద్ద అశ్లీల నృత్యాలు కలకలం రేపాయి. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం వడ్డూరులో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద అశ్లీల నృత్యాలు చేసారు. నగ్నంగా డ్యాన్స్ చేయాలని యువతులను బలవంతం పెట్టారు యువకులు.

స్థానికుల ఫిర్యాదు మేరకు యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక వినాయక చవితి మండపాల వద్ద అశ్లీల నృత్యాలు కలకలం రేపడం ఏపిలో హాట్ టాపిక్ అయ్యారు.
చిత్తూరులో వినాయక చవితి ఉత్సవాల్లో రికార్డింగ్ డాన్సులు
పలమనేరు – టి.వడ్డూరు గ్రామంలో వినాయక మండపం ముందు అశ్లీల నృత్యాలు
అనుమతి లేకుండా రికార్డింగ్ డాన్సులు నిర్వహించిన ఆర్గనైజర్, మరికొందరిపై కేసు నమోదు pic.twitter.com/P1acLk2mbL
— Telugu Scribe (@TeluguScribe) August 31, 2025
వినాయక చవితి మండపాల వద్ద అశ్లీల నృత్యాలు..
చిత్తూరు జిల్లా పలమనేరు మండలం వడ్డూరులో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద అశ్లీల నృత్యాలు
నగ్నంగా డ్యాన్స్ చేయాలని యువతులను బలవంతం పెట్టిన యువకులు
స్థానికుల ఫిర్యాదు మేరకు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
https://twitter.com/bigtvtelugu/status/1962021814890365402