బీసీ బిల్లుపై చర్చ… అసెంబ్లీలో కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

-

బీసీ బిల్లుపై చర్చ జరుగుతున్న తరుణంలో అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ షాకింగ్ కామెంట్స్ చేసారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మా పార్టీకి మూడు ప్రోటోకాల్ పొజిషన్లు ఉంటే వాటిల్లో రెండు బీసీ బిడ్డలకు ఇచ్చి.. మా పార్టీ నిబద్ధతను చాటుకున్నామన్నారు.

KTR
BRS Working President KTR made shocking comments in the Assembly while the BC Bill was being discussed

బలహీన వర్గాల నుండి మొట్ట మొదటి అడ్వకేట్ జనరల్ గా బీఎస్ ప్రసాద్ గారిని చేసింది కేసీఆర్ ప్రభుత్వం అని గుర్తు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్. బీసీలకు 42% రిజర్వేషన్ అంశం గురించి రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ఎందుకు మాట్లాడటం లేదు అని నిలదీశారు కేటీఆర్.

రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంటున్నాడు కానీ పార్లమెంట్‌లో ఎందుకు తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల గురించి మాట్లాడడం లేదు… ఎంపీలు పార్లమెంట్‌లో మాట్లాడడం లేదు, కొట్లాడడం లేదు.. ఎమ్మెల్యేలు ఇక్కడ శాసన సభలో మాట్లాడితే ఏం లాభం అని నిలదీశారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news