ఈ ఒక్క డ్రింక్‌ తో 3 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం….రిజల్ట్‌ అమేజింగ్..!

-

అధికబరువుతో బాధపడేవారికి బరువు తగ్గాలని ఉంటుంది కానీ..ఫుడ్‌ విషయం వచ్చేసరికి వాటిని కంట్రోల్‌ చేసుకోలేక తినేస్తుంటారు. బరువు తగ్గడం అంటే.. తిండి మానేయడం అని కాదు. ఇలా అనుకుంటే మీరు ఎప్పటికీ బరువు తగ్గలేరు. తిండి మారిస్తే చాలు బరువు ఈజీగా తగ్గొచ్చు. ఫస్ట్‌ బరువు ఎక్కువగా ఉండటానికి కారణం.. అధిక ఫ్యాట్‌.. మనం ఫస్ట్‌ ఆ ఫ్యాట్‌ను కరిగిస్తే.. బరువు అదే తగ్గుతుంది. ఫ్యాట్‌ కరిగించాలంటే.. ఒకటి కష్టపడి వ్యాయామాలు అయినా చేయాలి లేదా కొవ్వుకరిగించే ఫుడ్‌ అయినా తీసుకోవాలి. ఇప్పుడు చెప్పుకోబేయే ఈ డ్రింక్‌తో పొట్టు చుట్టు చెరువుకట్టలా పేరుకుపోయిన కొవ్వును వెన్న కరిగించినట్లు ఈజీగా కరిగించేయొచ్చు. దీనికి పెద్దగా కష్టపడక్కర్లేదు.. ఐటమ్స్‌ కూడా ఎక్కువ అవసరం లేదు. మూడు రోజుల్లోనే మార్పు కనిపిస్తుంది. ఇంతకీ ఆ డ్రింక్‌ ఏంటి, ఎలా చేయాలంటే..!
అల్లంను పేస్ట్‌లా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మూడు నిమ్మకాయలు తీసుకుని సన్నగా కట్‌ చేసుకోండి. బరువు తగ్గాలనుకునేవారు నిమ్మకాయను ఎక్కువగా తీసుకోవాలి. ఇలా కట్‌ చేసుకున్న నిమ్మకాయ స్లైస్‌ను పక్కన పెట్టుకోండి. పొయ్యిమీద ఒక గిన్నె పెట్టుకుని నాలుగు కప్పులు నీళ్లు. పోయండి. మూడు నిమ్మకాయలకు నాలుగు కప్పుల వాటర్‌ అనమాట. నీళ్లు బాగా మరిగించండి. మరిగే నీళ్లలో కట్‌ చేసుకున్న నిమ్మకాయలు, అల్లం పేస్ట్‌ ఒక టేబుల్‌ స్పూన్‌ వేయండి. బాగా కలుపుకోండి. బాగా మరిగించండి. నిమ్మకాయలు బాగా మెత్తగా అయ్యే వరకు ఉంచండి. బాయిల్‌ అయిన తర్వాత్‌ ఫిల్టర్‌ చేసుకుని గోరువెచ్చగా అయ్యేంత వరకు ఆగి అప్పుడు తాగండి. ఈ డ్రింక్‌ను రోజుకు మూడు నాలుగు సార్లు తాగితే చాలు.. మీరు ఊహించలేరు మార్పును.
డైరెక్టుగా తాగలేకుంటే.. లైట్‌గా హనీ వేసుకోండి. రోజు మొత్తంలో నాలుగు సార్లు తాగితే చాలు ముఖంలో కూడా గ్లో వస్తుంది. క్రమం తప్పకుండా నాలుగు రోజులు తాగితే కొవ్వు కరగటం స్టాట్‌ అవుతుంది. ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగి పోయి ఉంటారు. ఆఖరి ప్రయత్నంగా ఇది ట్రే చేయండి. దీంతోపాట జంక్‌ఫుడ్‌ తినడం తగ్గిస్తే రిజల్ట్‌ ఇంకా బాగుంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version