కరోనా మహమ్మారి ముసురుకొనత వరకు ఓటిటీ అనేది ఎవ్వరికి సర్రిగ్గా తెలియదు . అప్పటికి అదే హైఫై ఫ్లాట్ ఫార్మ్ ఏ . థియేటర్ ఎప్పటిలాగానే కామన్ మాన్ ఫ్లాట్ ఫార్మ్ . ఒన్స్ కరోనా ఎటాక్ అయ్యాక …లాక్ డౌన్ లో థియేటర్స్ అన్ని ముథ బడ్డాయి .నెట్ ఇంట్లో కాలు మోపాయే . అక్కడితో ఆగకుండా ఎంటర్టైన్ మెంట్ లవర్స్ మైండ్ సెట్ ని టోటల్ గా మార్చేశాయి .2020 ని అందరు కరోనా నామా సంవత్సరంగా పిలుస్తున్నారు .కానీ సినీ లవర్స్ కి మాత్రం ఓటిటీ నామ సంవత్సరంగా అని చెప్పొచ్చు .
సరిగ్గా లాస్ట్ టైం ఇదే సమయానికి మెజారిటీ ఆడియన్సు కి ఓటిటీ అంటే తెలియదు . ఒన్స్ కరోనా ఎంటర్ అయ్యాక మాత్రం …థియేటర్లు కంటే ఎక్కువగా ఓటిటీ లను ఆశ్రయంచినవారే ఎక్కువగా ఉన్నారూ . కొరోనా వాళ్ళ చాల పరిశ్రమలు తమ ఉనికిని కోల్పోయాయి .దేంతో థియేటర్స్ సిస్టమ్ బాగా దెబ్బ తిన్నది ..ఎన్ని మల్టీప్లెక్స్ లు ఉన్న సింగల్ స్క్రీన్ లు వున్నా థియేటర్స్ క్రెడిబులిటీ వేరు . మార్చ్ తర్వాత కరోనా దెబ్బకు అన్ని పరిశ్రమలకు తగిలినట్టే సినిమా థియేటర్స్ వ్యవస్థకు గట్టి దెబ్బనే తగిలింది . మిగతా పరిశ్రమలపై ఈ ఎఫెక్ట్ ఎక్కువగానే ఉన్నపటికీ …అవి అన్లాక్ లో అవి కొంచం కోలుకున్నాయి . కానీ థియేటర్ వ్యవస్థ ఇప్పటికి ఒడ్డున పడలేదు . థియేటర్ వ్యవస్థ ఇలా మూలుగుతున్న వేళా …ఒక్కసారిగా ఆ అవకాశాన్ని ఓటిటీ లు అందిపుచ్చుకున్నాయి . మొదట ఓటైటిలకు ఎం సుబ్శ్రీప్షన్ అవుతాం లే అన్నవారు …అన్లాక్ అనౌన్స్ వచ్చేసరికి ఓటైటిలకు అలవాటుపడ్డారు . ప్రతి ఏటా తెలుగు పరిశ్రమ నుంచి 150 నుండి 180 సినిమాలు విడుదల అయ్యేవి . కానీ ఇప్పుడునా ఆ పరిస్థితి లేదు .
అయితే ఇప్పుడు ఓటిటీ లకు మాత్రమే సినిమాలు తీయటానికి నిర్మాతలు రెడీ అవుతున్నారు .భవిష్యత్ లో థియేటర్స్ తెచ్చుకొని 100 శాతం ఆకేసుపెన్సీ కి అవకాశం ఇచ్చిన ఓటిటీ లు తమ ప్రభావాన్ని కచ్చితంగా చూపిస్తాయి . ఎందుకంటే ఓటిటీ లు సెలెక్టివ్ గా సినిమాలను సెలెక్ట్ చేసుకుంటుంది . ఓటిటీ లు హవాతో ఎవరు అనుకున్న కాదన్నా థియేటర్స్ ప్రతిష్ట మసక బారుతుంది .దేంతో కరోనా ఎఫెక్ట్ ఇండియాలో ఓటిటీ లకు మార్గం సుగమం చేసింది . అటు ప్రేక్సహకులు ఓటిటీ లకి మద్దతు ఇవ్వటం వెనక బలమైన కారణం వుంది . థియేటర్స్ కివెళ్ళి వందలు వేలు ఖర్చుపెట్టే బదులు ఒత్తిడిలో సినిమాలు చూడొచ్చని ప్రేక్షకులు ఓ అండర్ స్టాండ్ కి వచ్చారు . ఓటిటీ లు ఇంత పుంజుకోవటానికి కరొనతో పాటు ,,,,టికెట్ రేట్ కూడా ఒక కారణం అని చెప్పొచ్చు .