వార్తలు

ఎక్కువ పొరలున్న‌ మాస్క్ వల్ల ఎక్కువ భద్రత వస్తుందా? అధ్యయనం ఏం చెబుతోంది?

కరోనా మహమ్మారి వచ్చి మాస్క్ కంపల్సరీ చేసేసింది. దాదాపు సంవత్సరం పాటుగా మాస్క్ పెట్టుకునే ఉంటున్నాం. గత ఏడాది మార్చిలో మొదలైన కరోనా ఇప్పటికీ తన పంజాని విసురుతూనే ఉంది. దాన్నుండి రక్షణ పొందడానికి మాస్క్ పెట్టుకుంటూనే ఉన్నాం. మాస్క్ పెట్టుకుంటే రక్షణ వచ్చినట్టేనా? మనం పెట్టుకునే మాస్కులు సరైనవేనా? కరోనా రాకుండా అడ్డుకునే...

కేసీఆర్ ను ఉరికించి కొడుతామని అన్న వాళ్ళకే మంత్రి పదవి !

హైదరాబాద్ నాచారం ఏఎన్నార్ గార్డెన్ లో బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ మీద టీఆర్ఎస్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఓటు వేయమని కేసీఆర్ ఆడిగారా ? మరి అలాంటి పార్టీకి ఓటు ఎందుకు వేయాలి ? అని ఆయన ప్రశ్నించారు.  నేను...

‘తెలంగాణను దోచుకుంటున్న ఆ రెండు కుటుంబాలు’

ఎంతో మంది విద్యార్థుల ఆత్మబలిదానాలు, పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణను కల్వకుంట్ల, ఓవైసీ కుటుంబాలు దోచుకుంటున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆరోపించారు. తెంలంగాణ సాధించేందుకు కేసీఆర్‌ ఒక్కడే పోరాడలేదని రాష్ట్రంలోని ప్రతి కుటుంబం పిల్లా జెల్లా సైతం రోడెక్కి ప్రాణాలు అర్పించారన్నారు. మంత్రి వర్గ నిర్ణయాలను పక్కనబెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత నిర్ణయాలు...

మహిళల కోసం రిలయన్స్‌ ఫౌండేషన్‌.. హర్‌ సర్కిల్‌ పేరిట డిజిటల్‌ ఫ్లాట్‌ఫాం..

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రిలయన్స్ ఫౌండేషన్‌ చైర్‌ పర్సన్ నీతా అంబానీ మహిళల కోసం హర్‌ సర్కిల్‌ (Her Circle) పేరిట ఓ నూతన డిజిటల్‌ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించారు. కేవలం మహిళల కోసమే దీన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఆమె వివరించారు. ప్రపంచంలో ఉన్న మహిళలందరూ ఈ వేదికలో భాగస్వామ్యం కావచ్చని, వారు తమ...

ఫాస్టాగ్ అప్డేట్: ఫేక్ ఫాస్టాగ్స్ కొనుగోలు చెయ్యొద్దు…!

ప్రభుత్వం ఫాస్టాగ్ ని కంపల్సరీ చేసిన సంగతి తెలిసినదే. అయితే ఇప్పుడు తాజాగా కొన్ని సందర్భాలను చూసినట్లయితే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎంహెచ్ఏఐ ప్రజలని హెచ్చరించడం జరిగింది. కొంత మంది ఫ్రాడ్స్టార్స్ ఫేక్ ఫాస్టాగ్ లని అమ్ముతున్నట్లు చెప్పడం జరిగింది. అయితే ఎంహెచ్ఏఐ మరియు ఐహెచ్ఎంసిఎ చాల వెబ్సైట్ ఫేక్ ఫాస్టాగ్...

పెద్దపల్లి టీఆర్‌ఎస్‌ లో మొదలైన టిక్కెట్ వార్..ఎమ్మెల్యేకి ఎర్త్ పెడుతున్న వైరీ వర్గం

అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ వర్గాల్లో మాత్రం రాజకీయం ఇప్పటి నుంచే భగభగలాడుతోంది. టికెట్‌ కోసం అధికారపార్టీలో చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి టీఆరెస్సే అయినా.. ఆయనకు మళ్లీ టికెట్‌ కష్టమన్నది పార్టీలో మరో వర్గం అంచనా వేస్తోంది. ఈ...

ఏపీలో దుమారం రేపుతున్న ఓవైసీ వ్యాఖ్యలు

సంచలన వ్యాఖ్యాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ఈ సారీ ఆంధ్రప్రదేశ్‌లో చేసిన వ్యాఖ్యాలు దూమారం రేపుతున్నాయి. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ నుంచి పోటీ చేస్తున్న 9 మంది అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. ‘జగన్‌ జాగ్రత్త.. బీజేపీ తరుముకోస్తోంది’ అంటూ చేసిన వ్యాఖ్యలు...

ఖైదీలు నడుపుతున్న కేఫ్‌ చూశారా?

సాధారణంగా కేఫ్‌లలో పోటీ దృష్ట్యా ఆకర్షించడానికి సందర్శకులకు నోరూరించే పదార్థాలనో లేదా అందమైన అమ్మాయిలను వెయిటర్‌గా పెట్టుకుంటారు. కానీ, నేను మీకు ఇప్పుడు చెప్పబోయే కేఫ్‌లో ఖైదీలే ప్రధాన ఆకర్షణండి. నిజం దానికి మనం ఓసారి సిమ్లా వెళ్లాల్సిందే. చల్లని వాతావరణం, వేడివేడి కాఫీని ఆస్వాదిస్తూ మంచి పుస్తకాలను చదవడం చాలా ప్రత్యేకమే. అలాంటి ఓ...

ప్రకాశం రాజకీయాల్లో వేలు పెట్టి మంత్రి వెల్లంపల్లి చేయి కాల్చుకున్నారా

ప్రకాశం జిల్లా రాజకీయాలు వివాదాలు ఎప్పుడు రసవత్తరంగా ఉంటాయి. ఇక ఎన్నికల సమయంలో అయితే వేరే చెప్పాల్సిన పని లేదు. మున్సిపల్‌ ఎన్నికల వేళ మంత్రి వెల్లంపల్లి వ్యవహరించిన తీరు మంత్రి,ఎమ్మెల్యే మధ్య వివాదానికి కరణమయింది. మార్కాపురం మున్సిపల్ చైర్మన్ వ్యవహరంలో మంత్రి వెల్లంపల్లి వ్యవహరించిన తీరు కొత్త వివాదానికి కారణమయింది. మంత్రి కనీసం...

జగన్ పిరికిపంద.. ధైర్యం ఉంటే బయటకొచ్చి కౌంటర్ ఇవ్వాలి !

సితార సెంటర్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ అభివృద్ధితో సంపద సృష్టించి సంక్షేమం చేద్దామనుకున్నామని కానీ జగన్ వచ్చి ముద్దులు కురిపిస్తే కరిగిపోయి ఓటేశారని అన్నారు. అమరావతిలో ఇల్లు కట్టుకున్నానని చెప్పి.. అవసరం తీరాక రాజధానిని మార్చేస్తున్నారని అన్నారు. నా దగ్గర పోలీసులు చాలా చక్కగా...
- Advertisement -

Latest News

టీడీపీలో తీవ్ర విషాదం.. యువనేత మృతి ?

ఏలూరు మాజీ ఎంపీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాగంటి బాబు కుమారుడు రామ్ జీ అలియాస్ రామ చంద్రన్ ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు ప్రచారం జరిగిన...
- Advertisement -