Home వార్తలు

వార్తలు

భార్యను అమ్మకానికి పెట్టిన భర్త…ఎందుకో తెలిస్తే షాక్..!

మహిళలపై అకృత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి...ఆడదాన్ని అంగట్లో సరుకులా అమ్మేస్తున్నారు. తాజాగా కట్టుకున్న భార్యను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టాడో నీచుడు. డబ్బులిస్తే మా ఆవిడ వద్దకు పంపిస్తానంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేశాడు. యూపీలోని...

ప్రపంచంలోనే అత్యంత పొడవైన కొత్తిమీర మొక్క.. ఉత్తరాఖండ్‌ రైతు గిన్నిస్‌ రికార్డ్‌..

ప్రపంచంలోనే అత్యంత పొడవైన కొత్తిమీర మొక్కను పెంచినందుకు గాను ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ రైతుకు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు లభించింది. అక్కడి అల్మోరా జిల్లాలోని రాణిఖెత్‌ ప్రాంతం బిల్కేష్‌...

బాలకృష్ణ గొప్ప మనసు ఉన్న వ్యక్తి.. 20 ఎకరాలు అడిగారు!

ఆంధ్రాలో సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం తాను ఎఫ్.డి.సి. చైర్మన్ గా చాలా కష్టపడినా.. ఆంధ్రాలో సినిమాలు షూట్ చేయాలని ఎంత రిక్వెస్ట్ చేసినా.. ఎవరో ఒకరో ఇద్దరో స్పందించారు తప్ప, మిగిలినవారెవరూ...

ట్రంప్ కి షాక్ ఇచ్చిన కూతురు…!

ఒక పక్క కరోనా, మరోపక్క నిరసనాలతో అగ్రరాజ్యం అట్టుడుకిపోతుంది...ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ కి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల అమెరికా పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన నల్లజాతీయుడు‌ జార్జి ఫ్లాయిడ్‌...

 గుంటూరులో కలకలం..ఏకంగా 20 మంది..!

లాక్‌డౌన్‌ కారణంగా ఇన్ని రోజులు మూసుకుపోయిన దుఖానాలన్నీ లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో మెల్లిగా తెరుచుకుంటున్నాయి. కాగా, అలా తెచ్చుకున్న గుంటూరు జిల్లాలోని ఓ హోటల్‌లో ఈ రోజు ఉదయం కలకలం రేగింది. జిల్లాలోని...

వర్షాకాలం.. కరోనా ముప్పు.. జనాల్లో భయం.. సురక్షితంగా ఉండేందుకు ఏం చేయాలి..?

దేశంలో రోజు రోజుకీ భారీగా నమోదవుతున్న కరోనా కేసులు జనాలను భయపెడుతున్నాయి. కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గనప్పటికీ కేంద్రం లాక్‌డౌన్‌ ఆంక్షలను క్రమంగా సడలిస్తూ వస్తోంది. ఇది జనాలను మరింత భయాందోళనలకు...

ఉద్యోగులకు కరోనా: అధికారులపై జగన్ సీరియస్

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కరోనా కేసులు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగుల ద్వారా ఇప్పుడు కరోనా కేసులు వేగంగా నమోదు అవుతున్నాయి. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి గాని...

ఏనుగును చంపిన మానవమృగాల కోసం వేట.. ”మ్యాన్‌హంట్”‌ చేపట్టిన పోలీసులు..

కేరళలో అటవీ ప్రాంతం నుంచి ఆహారం కోసం బయటకు వచ్చిన గర్భంతో ఉన్న ఏనుగును అత్యంత కర్కషంగా చంపిన ఘటనలో బాధ్యులైన నిందితుల కోసం వేట మొదలు పెట్టారు. ఆ మానవమృగాలను వెదికిపట్టుకునేందుకు...

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. !

ఏపీలో నివసించే పేద ప్రజల్లో కొందరికి రేషన్ కార్డ్స్ లేవన్న విషయం తెలిసిందే.. దీని వల్ల వారికి రేషన్ అందక తిప్పలుపడుతున్నారు.. అలాంటి వారు రేషన్‌కార్డ్ ఎలా తీసుకోవాలో తెలియక, ఎవరిని అడిగిన...

హోటల్స్ పున:ప్రారంభం… రిస్కేమో రాజా?

కరోనా తీవ్రత లాక్ డౌన్ కు ముందు, లాక్ డౌన్ తర్వాత అన్న చందంగా తయారైన పరిస్థితి. ఈ క్రమంలో లాక్ డౌన్ ముందు చాలా తక్కువ తీవ్రతతో ఉన్న కరోనా.. లాక్...

బ్రేకింగ్: కరోనా ఉన్నా ఆగని వాహన మిత్ర, వరుసగా రెండో ఏడాది జమ

ఆంధ్రప్రదేశ్ లో ఒక పక్క కరోనా వైరస్ తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ఉద్యోగులకు జీతాలను కూడా ఇచ్చే పరిస్థితి లేదు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. అయినా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి సిఎం...

రంగుల్లో రాజ‌కీయ వేట‌.. బాబుగారి పాపిష్టి రాజ‌కీయం…!

రామాయ‌ణంలో పిడ‌క‌ల వేట‌.. అనే ముత‌క సామెత‌ను వినేవుంటారు. అయితే, ఇప్పుడు ఏపీలో రంగుల్లో రాజ‌కీయాలు చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్ర‌బాబు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కొత్త‌గా గ్రామ‌, వార్డు...

వైకాపా ఇంటర్నల్: నాయకులకు సంయమనం అవసరం!

ప్రస్తుతం వైకాపా నాయకులు కొంతమంది కాస్త అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వానికి పరోక్షంగా వ్యతిరేకంగా మాట్లాడే పనులకు పూనుకుంటున్నారు. ఈ విషయంలో ప్రస్తుతానికి సమస్యలు అధినేతవరకూ వెళ్లినా.. పత్రికలకు చేరకుండా చూసుకోవాల్సిన బాధ్యత కచ్చితంగా...

జగన్ పై దేవినేని ఫైర్…!

  పంచాయతీ భవనాలకు రంగుల విషయంలో ఏపీ సర్కార్ కి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే..అయితే ఈ వ్యవహారంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా స్పందిస్తూ ట్విట్టర్...

రెండోవైపు చూపిస్తున్న కరోనా… రికార్డులే రికార్డులు!

ప్రపంచం మొత్తం ఒకరకమైన రికార్డులు నెలకొల్పితే.. భారతదేశంలో కూడా కొత్త కొత్త రికార్డులు సృష్టించేస్తోంది కరోనా. లాక్ డౌన్ సమయంలో కాస్త సైలంటుగా ఉన్నట్లుగానే కనిపించిన ఈ మహమ్మారి... లాక్ డౌన్ సడలింపులు...

పెళ్లి కాకుండా గ‌ర్భం దాల్చా.. అబార్షన్‌కు అనుమతి ఇవ్వండి..!

బాంబే హైకోర్టు ఓ గర్భిణీ కేసు విషయంలో సంచలన తీర్పు ఇచ్చింది. ఆమె తన ఇష్టం ఉన్న హాస్పిటల్‌లో అబార్షన్‌ చేయించుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా...

“మనలోకం” ప్రత్యేకం: ఎస్సీలను దూరం చేసుకున్న బాబు.. బీసీలను దగ్గర చేసుకున్న జగన్!

ఈ లోకంలో ప్రతీ వ్యక్తీ ప్రతీ రోజూ అప్ డేట్ అవుతూ ఉండాలని అంటారు. మారుతున్న కాలం, కొత్తగా వస్తోన్న జనరేషన్, అప్ డేటెడ్ టెక్నాలజీలతో పాటుగా మనం కూడా అప్ డేట్...

వాహ్‌.. భలే ఐడియా.. కూరగాయల వ్యర్థాలతో బయోగ్యాస్‌ ప్లాంట్‌.. ఎల్‌పీజీపై సగం డబ్బు ఆదా..!

మన దేశంలో సాధారణంగా ఒక కుటుంబం నెలకు 1 ఎల్‌పీజీ సిలిండర్‌ను వాడుతుంది. అదే ఏడాదికి 12 సిలిండర్లు అవసరం అవుతాయి. వాటిలో 6 సిలిండర్లను ప్రభుత్వం రూ.400 సబ్సిడీ ధరకు ఇస్తుంది....

టార్గెట్ సోషల్ మీడియా…అలా చేస్తే శిక్ష తప్పదు..!

సోషల్ మీడియా మీద గట్టి నిఘా ఏర్పర్చామని డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. బుధవారం మంగళగిరి డీజీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో  డీజీపీ గౌతం సవాంగ్ మాట్లాడుతూ... సోషల్ మీడియాలో వచ్చే...

ఏం పాలిటిక్స్ భ‌య్‌!  అదే బాబైతే.. డ‌బ్బా కొట్టేవాళ్లు కాదా…?

రాష్ట్రంలో ప్ర‌ధాన మీడియా స‌హా.. కొన్ని మీడియా సంస్థ‌లు ఎంత క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయో... చెప్ప‌డానికి తాజాగా జ‌రిగిన ఘ‌ట‌న ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. త‌మ‌కు న చ్చ‌ని నాయ‌కుడు.. తాము క‌ల‌లో...

LATEST

Secured By miniOrange