వార్తలు

సొంత ఇళ్లలోనే మహిళలకు గౌరవం లేదు.. మహిళా దినోత్సవాన షర్మిల కీలక వ్యాఖ్యలు !

లోటస్ పాండ్ లోని వైయస్ షర్మిల కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన షర్మిల, తెలంగాణలో మొదటి విద్యుత్ లైన్ ఉమెన్ భారతిని సన్మానించారు. అనంతరం ఈత, తాటి చెట్లు ఎక్కి కల్లు తీస్తు జీవనం సాగిస్తున్న సావిత్రిని, వనిత గ్యారేజ్ నడుపుతున్న ఖమ్మం...

ఐపీఎల్ 2021 షెడ్యూల్‌పై ఫ్రాంచైజీల అసంతృప్తి.. అదే కార‌ణ‌మా..?

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2021 షెడ్యూల్‌ను బీసీసీఐ ఆదివారం విడుద‌ల చేసిన విష‌యం విదిత‌మే. ఈ సారి కేవ‌లం 6 వేదిక‌ల్లోనే ఐపీఎల్ జ‌రుగుతుంది. కోల్‌క‌తా, బెంగ‌ళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ, అహ్మ‌దాబాద్‌ల‌లో మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలోనే ఐపీఎల్ ఏప్రిల్ 9వ తేదీన ప్రారంభ‌మై మే 30వ తేదీన ముగియ‌నుంది. అయితే...

మరాఠా ఆటో డ్రైవర్ స్టెపులు అదుర్స్..!

సోషల్ మీడియా ఎప్పుడు ఎదోఒక్క వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా ఓ వ్యక్తి వేసిన డాన్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని పూణెలో రెండు రోజుల క్రితం, బాబా కాంబ్లేతో పాటు అతడి తోటి డ్రైవర్లు మాలెగావ్‌లోని ఓ పెట్రోల్ పంపుకు పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చారు. అయితే...

SBI: యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌లో చేరితే ప్రతీ నెల మీ అకౌంట్‌లోకి డబ్బులు..!

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల సేవలని అందిస్తున్న సంగతి తెలిసినదే. అలానే SBI అనేక పొదుపు పథకాలను కూడా అందిస్తోంది. అందులో యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌లో చేరితే ప్రతీ నెల మీ అకౌంట్‌లోకి డబ్బులు వస్తాయి. దీని వలన మీకు మంచి బెనిఫిట్స్ కూడా కలుగుతాయి. ఇక ఈ...

రాజ‌స్థాన్‌లో వైన్ షాపుకు వేలం.. రూ.510 కోట్ల‌ ధ‌ర ప‌లికింది..

మ‌న దేశంలో చాలా రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో వైన్ షాపుల‌ను ఏర్పాటు చేసేందుకు చాలా వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించి లాట‌రీ తీసి అందులో పేర్లు వ‌చ్చిన వారికి వైన్ షాపుల‌ను కేటాయిస్తున్నారు. గ‌తంలో వేలంపాట ద్వారా షాపులను కేటాయించేవారు. అయితే అలా చేయ‌డం వ‌ల్ల మ‌ద్యం వ్యాపారులు సిండికేట్ అయ్యి మ‌ద్యాన్ని ఎంఆర్‌పీకి కాకుండా...

ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ టీజర్.. బుల్లితెరా కాసుకో !

ఎన్టీఆర్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆయన ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేందుకు ఒక షో చేస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ సీజ‌న్ 1 కార్య‌క్ర‌మంతో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ ఇప్పుడు స‌రికొత్త రియాలిటీ షోతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌నున్నాడు. గతంలో కింగ్ నాగార్జున హోస్ట్‌ గా రూపొందిన...

ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ ఫోన్ కార్నివాల్.. త‌గ్గింపు ధ‌ర‌ల‌కు శాంసంగ్‌ ఫోన్లు..

ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ ఫోన్ కార్నివాల్‌ను నిర్వ‌హిస్తోంది. సోమ‌వారం ఈ సేల్ ప్రారంభం కాగా మార్చి 12వ తేదీ వ‌రకు ఈ సేల్ కొన‌సాగుతుంది. ఇందులో శాంసంగ్ కంపెనీకి చెందిన ఫోన్ల‌పై రాయితీలు, ఆఫ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఈ సేల్‌లో శాంసంగ్‌కు చెందిన గెలాక్సీ ఎఫ్‌41 ఫోన్‌పై 31 శాతం వ‌ర‌కు డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు....

అల‌ర్ట్‌.. ప్ర‌పంచ వ్యాప్తంగా వేలాదిమంది మైక్రోసాఫ్ట్ యూజ‌ర్ల అకౌంట్లు హ్యాక్‌..

మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఔట్‌లుక్‌ను మీరు ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారా ? అయితే వెంట‌నే దానికి సంబంధించిన పాస్‌వ‌ర్డ్‌ల‌ను వెంట‌నే మార్చేయండి. ఎందుకంటే ప్ర‌పంచ‌వ్యాప్తంగా వేలాది మంది మైక్రోసాఫ్ట్ యూజ‌ర్ల అకౌంట్లు హ్యాక్ అయ్యాయి. ఈ మేర‌కు బ్లూమ్‌బ‌ర్గ్ సంస్థ వెల్ల‌డించింది. మొత్తం 60వేల మందికి పైగా యూజ‌ర్ల‌కు చెందిన మైక్రోసాఫ్ట్ అకౌంట్లు హ్యాక్ అయిన‌ట్లు నిర్దారించారు. చైనాకు...

కేతిరెడ్డి మీద పరిటాల శ్రీ రామ్ ఫైర్.. తంతే విదేశాల్లో పడతావు  !

ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మీద పరిటాల శ్రీరామ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. పాస్పోర్ట్ వీసా సిద్ధం చేసుకో, ఈసారి తంతే విదేశాల్లో పడతావు అంటూ ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. ఎన్టీఆర్ పేరు పలికేందుకు కూడా కేతిరెడ్డి అనర్హుడు అంటూ ఆయన అన్నారు. ఇక జేసీ ఫ్యామిలీ టిడిపిలో చేరడం అనేది మా అంతర్గత వ్యవహారం...

గుంటూరు ప్రజలకు రోషం, పౌరుషం లేదు.. సిగ్గుంటే వైసీపీ జెండా పట్టుకోరు !

ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చివరి రోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గుంటూరు మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గుంటూరులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి చంద్రబాబు నివాళులు అర్పించి అక్కడి నుంచి రోడ్ షో ప్రారంభించారు. అభివృద్ధి సంక్షేమం కోసం రాజకీయాలు చేయాలి కానీ ప్రజలను ద్రోహం చేసేందుకు...
- Advertisement -

Latest News

చిదంబర నటరాజ స్వామిని చూసి తరిద్దాం!

చిదంబర నటరాజ స్వామి ఆలయం తమిళనాడులో కడలూరు జిల్లాలో ఉంది.శివ,వైష్ణవులను ఒకే దేవాలయంలో పూజించే ఒకే ఒక్క కట్టడం. ఇది పురాతన ద్రావిడ శైలిలో నిర్మించిన...
- Advertisement -