ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న పల్లవి ప్రశాంత్..!

-

అక్కినేని నాగార్జున హోస్ట్గా వ్యవహరించిన బిగ్బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్స్ లో పల్లవి ప్రశాంత్ కూడా ఒకరు మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ వచ్చారు. చివరికి పల్లవి ప్రశాంత్ విన్నర్గా నిలిచాడు. అమర్దీప్ రన్నర్ గా నిలిచాడు హౌస్ లో టాలీవుడ్ నటుడు శివాజీ పెద్దగా అన్ని చూసుకున్న విషయం మనకి తెలుసు ప్రశాంత్ ని ముందు నుండి ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు శివాజీ. విన్నర్ అయిన ప్రశాంత్ కి 35 లక్షల ప్రైజ్ మనీని ఇచ్చారు. అలానే ఒక కారు డైమండ్ నెక్లెస్ కూడా ఇచ్చారు. హౌస్ లో ప్రశాంత్ 35 లక్షల రూపాయలు రైతులకి పంచుతానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

షో ముగిసి మూడు నెలలు దాటుతున్న ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని వాదన వస్తోంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో కొలగూరు గ్రామానికి చెందిన రైతు కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చాడు. పేద రైతు అతని భార్య చనిపోవడంతో పిల్లలు అనాధలు అయ్యారు వారి పేర్ల పేరు మీద ప్రశాంత్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయించారు ఏడాదికి సరిపడా బియ్యాన్ని కూడా ఇచ్చాడు ప్రశాంత మిగతా డబ్బులు కూడా ఆ పేద ప్రజల కోసం పంచుతానని సహాయం చేసిన ఫోటోలని షేర్ చేసుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news