పానీపూరీ తింటే ఆరోగ్యానికి మంచిదట.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు.

-

పానీపూరి అంటే ఇష్టపడని వాళ్లు ఉండరు.. ముఖ్యంగా అమ్మాయిలు అయితే పానీపూరిని తెగ లవ్‌ చేస్తారు. భయ్యా తోడా ప్యాజ్‌ డాలో ఈ డైలాగ్‌కు అమ్మాయిలకు వీడదీయరాని సంబంధం ఉంటుంది..! అయితే పానీపూరి చుట్టూ ఎప్పుడు ఎన్నో కథలు ఉంటాయి.. అది అసలు ఆరోగ్యానికి మంచిది కాదని, హైజనిక్‌ ఉండదని ఇలా చాలా చెప్తారు. కానీ పానీపూరి ఆరోగ్యానికి మంచిదని చెప్తే మీరు షాక్‌ అవుతారు..! పానీపూరీలు విటమిన్లు, మినరల్స్ యొక్క మంచి మూలాలు. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పానీపూరిలో విటమిన్ ఏ, విటమిన్ బి6, విటమిన్ బి12, విటమిన్ సి, విటమిన్ డి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం మొదలైన ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి.

Panipuri - Wikipedia

జీర్ణక్రియకు మంచిది :

పానీపూరీ ఎంత రుచికరంగా ఉంటుందో, అందులోని కొన్ని పదార్థాలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. పానీపూరీలో ఉపయోగించే రసంలో జీలకర్రతో సహా మసాలా దినుసుల కలయిక మన జీర్ణక్రియకు మంచిది.

రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది: పానీ పూరి మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పానీపూరి రసాలలో మిరియాలు, అల్లం మరియు జీలకర్ర వంటి మసాలాలు ఉంటాయి. ఇవి మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడంలో బాగా సహాయపడుతాయి. బరువు తగ్గడంలో సహాయపడుతుంది : ఒక పానీ పూరీలో దాదాపు 36 కేలరీలు ఉంటాయి. మీరు ఆరు పానీ పూరీలను తింటే మీకు 216 కేలరీలు లభిస్తాయి, ఇవి కేవలం రెండు చపాతీలకు సమానం మరియు తద్వారా బరువు తగ్గడంలో సహాయపడతాయి.

Baked Pani Puri with Tamarind Chutney & Teekha Pani

పానీపూరీని కూడా అతిగా తినలేము కానీ పానీ పూరీలోని బంగాళదుంపలు ఫైబర్ యొక్క మంచి మూలం. అవి మిమ్మల్ని ఎక్కువసేపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తాయి అంటే ఇది బరువు తగ్గడానికి కూడా మీకు సహాయపడుతుంది.

జలుబు మరియు దగ్గు నుండి ఉపశమనం :

వర్షాకాలంలో వాతావరణం పూర్తిగా మారుతుంది. దీని వల్ల పెద్దలతో పాటు పిల్లలు కూడా దగ్గు, జలుబు వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. వీటిని తగ్గించేందుకు మందులు వాడుతున్నారు. కానీ పానీపూరీ రసంలో పుదీనా తీసుకుంటే దగ్గు, జలుబు తగ్గుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news