మరోసారి భగ్గుమంటున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..

-

మన దేశంలో పెట్రోల్‌ ధరలు ఏ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజు కు పెరగడమే తప్ప.. పెట్రోల్‌ మరియు డిజీల్‌ ధరలు తగ్గడం లేదు. ఇక తాజాగా ఇవాళ కూడా పెట్రోల్‌ మరియు డీజిల్‌ ధరలు పెరిగిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ పై 30 పైసలు మరియు లీటర్‌ డిజీల్‌ పై 35 పైసలు పెంచేశాయి చమురు సంస్థలు.

దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.14 కు చేరగా డీజిల్ ధర రూ. 92.82 కు పెరిగింది. అలాగే హైదరాబాద్ నగరం లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108. 83 కు చేరగా డీజిల్ ధర రూ. 101. 27 కు పెరిగింది. ముంబై లో రూ. 110.12 , కు చేరగా డీజిల్ ధర రూ. 100.66 కు పెరిగింది. కోల్ కతాలో రూ . 103.66 కు చేరగా డీజిల్ ధర రూ. 94.54 కు పెరిగింది. చెన్నైలో రూ . 100.53 కు చేరగా డీజిల్ ధర రూ. 95.79 కు పెరిగింది.ఇక ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110. 39 కు చేరగా డీజిల్ ధర రూ. 102.74 కు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news