diesel

ఈ బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇక నుండి కొత్త సేవలు..!

మీకు ఐసీఐసీఐ బ్యాంక్ లో అకౌంట్ ఉందా..? అయితే మీకు గుడ్ న్యూస్. తాజాగా ప్రైవేట్ రంగ ప్రముఖ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్‌ తో హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ HPCL పార్ట్నర్ షిప్ ని కుదుర్చుకోవడం జరిగింది. దీనిలో భాగంగా కొత్త సేవలని ఇక నుండి ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్స్ పొందొచ్చు. ఇక దీని...

మరోమారు చమురు మంట … పెరిగిన డిజిల్ ధరలు

చమురు మంట మరోసారి తాకింది. దేశవ్యాప్తంగా మరోమారు చమురు ధరలు పెరిగాయి. ఇప్పటికే పెరుగుతున్న చమురు ధరలతో సామాన్యుడి నడ్డి విరుగుతోంది. సగటు ప్రజల జీతంతో సింహభాగాన్ని పెట్రోల్, డిజిల్ ధరలకే వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా మరోమారు డిజిల్ ధరలు పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. వీటితో ప్రజలకు ఉపశమనం ఏదైనా...

జీఎస్‌టీ ప‌రిధిలోకి పెట్రోల్‌, డీజిల్‌ను తెస్తే వాటి ధ‌ర‌లు ఎలా త‌గ్గుతాయో తెలుసా ?

దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల‌కు పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు చుక్క‌ల‌ను చూపిస్తున్నాయి. సామాన్యులు ఈ ధ‌ర‌ల వ‌ల్ల బెంబేలెత్తిపోతున్నారు. కుటుంబాల‌ను ఎలా పోషించుకోవాలో తెలియ‌ని సంక‌ట స్థితిలో ప్ర‌జ‌లు ఉండగా.. పెరుగులున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌రలు గోటి చుట్టుపై రోక‌లి పోటులా మారాయి. అయితే పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను జీఎస్‌టీ ప‌రిధిలోకి తెస్తామ‌ని కేంద్రం ఎప్ప‌టి...

జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నేడే.. పెట్రోల్, డిజీల్ పై చర్చ

వస్తుసేవల పన్ను పరిధిలోకి పెట్రోల్, డీజిల్ కూడా రావాలంటూ చాలా రోజులుగా చర్చ నడుస్తున్నది. ఈ మేరకు ఈరోజు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కూడా జరగనుంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 45వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ రోజు ఉదయం 11గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. దాదాపు 20నెలల తర్వాత...

త్వరలోనే పెట్రోల్ ధరల్లో తగ్గుదల : కేంద్ర మంత్రి

దేశవ్యాప్తంగా.... పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఆకాశాన్నంటిన సంగతి తెలిసిందే. పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో సెంచరీ దాటేశాయి పెట్రోల్ ధరలు. అటు డీజిల్ కూడా పెట్రోల్ తో పోటీపడుతోంది. అయితే ఈ నేపథ్యంలో లో పెట్రోల్ ధరలపై కేంద్రమంత్రి హార్దిప్ సింగ్ పూరి కీలక ప్రకటన...

ఇంధన దరలు ఇప్పట్లో తగ్గించలేం.. తప్పంతా యూపీఐదే.. నిర్మలా సీతారామన్.

పెట్రోల్ గురించి మాట్లాడాలంటేనే సామాన్యుల గుండెల్లో మంట పుట్టుకొస్తుంది. ధరలు అంతలా మండిపోతున్నప్పుడు ఆ మాత్రం దడ ఖచ్చితంగా ఉంటుంది. వంద రూపాయలు దాటి ఇంకా పెరుగుతూనే పెట్రోల్ ధరలు సామాన్యుడి జేబులు చిల్లులు పొడిచేసాయి. ఇంధన ధరల విషయంలో అటు ప్రతిపక్షాలు పోరు పెడుతూనే ఉన్నాయి. కానీ, ధరలు మాత్రం తగ్గలేదు. ఈ...

ఆయిల్‌ ఇండియాలో జాబ్స్‌… వివరాలు ఇవే!

ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తద్వారా పలు కాంట్రాక్ట్‌ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఇందులో మొత్తం 115 ఖాళీలు ఉండగా... వెల్డర్, ఫిట్టర్, డీజిల్‌ మెకానిక్‌ వంటి పోస్టులున్నాయి. ఈ ఖాళీలను అసోం, అరుణాచల్‌ ప్రదేశ్‌లలో ఉన్న యూనిట్లలో భర్తీ చేస్తోంది. ఈ ఉద్యోగాలు కేవలం కాంట్రాక్టు ప్రతిపాదన ద్వారా...

తటస్థంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇవాళ ఎంతో తెలుసా?

న్యూఢిల్లీ: వాహనదారులకు వరుసగా ఊరట లభిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు వారం రోజులుగా తటస్థంగా ఉన్నాయి. ఒక్క జైపూర్‌లో మినహా మిగిలిన ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ బుధవారం ఉన్న రేటే ఉంది. జైపూర్‌లో లీటర్ పెట్రోల్ అత్యధికంగా రూ.108.71 కాగా డీజిల్ లీటర్ రూ. 99.02గా ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.101.84 కాగా...

ఒక్క చోట తప్ప అన్ని ప్రాంతాల్లో ఊరట.. నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతో తెలుసా?

న్యూఢిల్లీ: వాహనదారులకు వరుసగా ఊరట లభిస్తోంది. వారం రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా ఉన్నాయి. ఒక్క జైపూర్‌లో మినహా అన్ని ప్రాంతాల్లో ఆయిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ రోజు జైపూర్‌లో లీటర్ పెట్రోల్ రూ.108.56 కాగా డీజిల్ రూ. 98.88గా ఉంది.   ఇక ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 101.84 కాగా లీటర్...

చికెన్ వ్య‌ర్థాల‌తో బ‌యో డీజిల్.. సంచ‌ల‌నం సృష్టించిన ఇండియా..!

ప్ర‌స్తుతం పెట్రోల్‌, డీజిల్ రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. క‌నీసం ఒక్క లీట‌ర్ పెట్రోల్ కూడా కొనాల‌న్నా ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచించే స్థితిలో ఉన్నాయి వాటి రేట్లు. స‌గ‌టు మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాన్ని ప్ర‌భావితం చేసే స్థాయిలో పెట్రోల్‌, డీజిల్ రేట్లు ఉన్నాయి. దీంతో ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా వీటికి ఆల్ట‌ర్‌నేట్...
- Advertisement -

Latest News

బ్రేకింగ్ : పోసాని పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా ఈవెంట్ లో వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో పలువురు వైసీపీ నేతలు...
- Advertisement -

పంజాబీ అమ్మాయికి నువ్వు క‌డుపు చేయ‌లేదా..ప‌వ‌న్ పై పోసాని సంచ‌ల‌నం.!

పోసాని కృష్ణ మురళి నిన్నటి స్పీచ్ లో పంజాబీ హీరోయిన్ కు పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని ఓ ప్రముఖ నటుడు ఆమెను మోసం చేశాడని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు...

రజినీకాంత్ చనిపోవడంపై … సర్కారు సీరియస్

ఇటీవల మణికొండల నాలాలో పడి మరణించిన ఇంజనీర్ రజినీకాంత్ ఘటనపై తెలంగాణ సర్కారు సీరియస్ అయింది. అందుకు కారణమయిన మున్సిపల్ ఏఈని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. గులాబ్ తుఫాను కారణంగా హైదరాబాద్లో...

పాక్ ను కూడా కలవరపరుస్తున్న గులాబ్ తుఫాన్..

గులాబ్ తుఫాన్ కారణంగా దేశంలోని తెలంగాణ, ఒడిశా, చత్తీస్గడ్, ఏపీ, మహరాష్ట్రను కలవరపెట్టింది. తుఫాన్ కారణంగా ఈరాష్ట్రాల్లో కుండపోత వర్షాలు వరదలు సంభవించాయి. ప్రస్తుతం గులాబ్ తుఫాన్ దాయాది దేశమైన పాకిస్తాన్ ను...

’హస్త‘ వ్యస్తం.. పంజాబ్ కాంగ్రెస్ లో తీవ్ర సంక్షోభం

పంజాబ్ కాంగ్రెస్ లో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. సిద్ధూను నమ్ముకుని అమరీందర్ సింగ్ ను సీఎం పదవి నుంచి దింపితే కాంగ్రెస్ ను నట్టేటా ముంచేలా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సీఎంగా అమరీందర్...