ఒక పక్క కరోనా మహమ్మారి.. మరో పక్క పెరిగిపోతున్న ధరలతో సామాన్యుడికి చుక్కలు కనిపిస్తున్నాయి. అసలే కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయి.. సంపాదన లేక ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతుంటే.. ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టవన్నట్టు సామాన్యుడి మీద ధరల భారం మోపుతుంది. దీంతో ప్రజలకి కంటి మీద కునుకు లేకుండా పోతుంది.
మళ్లీ పెరిగిన పెట్రోల్ , డిజీల్ ధరలు
-