కరోనా రాకుండా, ఫిలిప్పీన్ ఎయిర్‌లైన్స్‌ సరికొత్త యునిఫార్మ్…!

-

కరోనా వైరస్ నేపధ్యంలో ఇప్పుడు విమానాయాన సిబ్బంది, వైద్యులు, పోలీసులు సహా ఇతర సిబ్బందికి రక్షణ అనేది చాలా అవసరం. కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విశ్వరూపం చూపిస్తుంది. ఈ నేపధ్యంలో క్యాబిన్ సిబ్బంది కోసం కొత్త యునిఫార్మ్ ని కనిపెట్టింది ఫిలిప్పీన్ ఎయిర్లైన్స్. యూనిఫాంలను ఫిలిపినో కోటురియర్ ఎడ్విన్ టాన్ అనే వ్యక్తి తయారు చేసారు. ఎయిర్ లైన్స్ సిబ్బంది కోసం కొత్తగా ఆలోచించాలని భావించి వీటిని రూపొందించారు.

PAL అనే సంస్థ వీటిని తీసుకొచ్చింది. అయితే బ్రాండ్ లోగోను ముద్రించడానికి తమకు సమయం లేదని అందుకే ముద్రించలేదని త్వరలోనే దీన్ని ముద్రిస్తామని చెప్పాడు. “మేము పిపిఎస్ కోసం నాన్ పోరస్ పదార్థాన్ని ఉపయోగించామని చెప్పారు. ఇది సాధారణ పిపిఇల కంటే మెరుగైన ఫలితం ఇస్తుందని బాగా బరువు కూడా ఉంటుందని చెప్పారు. ఈ యూనిఫాం సోమవారం మనీలా నుండి,

ఆక్లాండ్‌కు ఫిలిప్పీన్స్ ఎయిర్‌లైన్స్ స్వదేశానికి వెళ్ళే విమానంలో కొరియర్ చేసారు. ఈ విమానంలో మొత్తం 184 మంది సిబ్బంది ఉన్నారు. మనీలా నుండి ఈ విమానం విమానం వెళ్లనుంది. ఫిలిప్పీన్ ఎయిర్‌లైన్స్ కొత్త ఎయిర్‌బస్ A350-900 విమానం నడిపిస్తుంది. అన్ని దేశీయ మరియు అంతర్జాతీయ ఫిలిప్పీన్ ఎయిర్లైన్స్ విమానాలు మే వరకు రద్దు చేసారు అధికారులు. అయితే తమ పౌరులను స్వదేశానికి తీసుకుని వెళ్ళడానికి గానూ వీటిని ఉపయోగిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news