ఈ మధ్య కాలంలో బిట్‌కాయిన్ లాంటి క్రిప్టోకరెన్సీలు చాలా వచ్చేశాయి. వాటిలో ఒకటి పై కాయిన్. ఇందులో మన డబ్బులు ఖర్చు కాకుండా… ఫ్రీగానే రోజూ పై కాయిన్లు సంపాదించే ఆఫర్ కంపెనీ ప్రకటించింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
యువత కూడా క్రిప్టోకరెన్సీ కొనడానికి తహతహలాడుతున్నారు. కానీ అది ఎలాగో తెలియక కొంత ఇబ్బంది పడుతున్నారు. కానీ, బిట్ కాయిన్ ధర లక్షల్లో ఉంటుంది కాబట్టి దాన్ని కొనలేకపోయినా వారికి పై నెట్వర్క్ పై కాయిన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పై కాయిన్ కొనాల్సిన పనిలేదు. కంపెనీ ఫ్రీగా ఇస్తోంది. దీనికి కంపెనీ ఓ చిన్న కండీషన్ పెట్టింది. తమ పై నెట్వర్క్ యాప్ డౌన్ లోడ్, ఇన్ స్టాల్ చేసుకొని, రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి ప్రతిరోజూ ఆ యాప్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. ఇలా రోజూ ఓపెన్ చేయడం ద్వారా పై కాయిన్లు లభిస్తాయి. యాప్ పేరు https://minepi.com/999kk దీన్ని ఓపెన్ చేస్తే పై సింబల్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చెయ్యాలి. ఇలా ప్రతిరోజూ చేస్తూ ఉంటే చాలు పై కాయిన్లు సంపాదించవచ్చు.
రిజిస్ట్రేషన్ విధానం
ఈ పై నెట్‌వర్క్‌లో ప్రతిఒక్కరూ రిజిస్టర్ అయ్యే అవకాశం లేదు. దీనికి ఎవరైనా ఇన్విటేషన్ కోడ్ ఇస్తేనే ఆ కోడ్ ద్వారానే చేరేందుకు వీలుంటుంది. మొదట యాప్ ఇన్ స్టాల్ చేసి, ఫోన్ నంబర్ ద్వారా రిజిస్టర్ అవ్వొచ్చు. అప్పుడు ఇన్విటేషన్ కోడ్ అడుగుతుంది. అప్పుడు 999kk అనే ఇన్విటేషన్ కోడ్ ఇవ్వొచ్చు. కోడ్ ద్వారా చేరిన వెంటనే… కుడివైపున పై సింబల్ కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేయాలి. 3 సెకండ్లపాటు ఫింగర్ పెడితే, అది యాక్టివేట్ అవుతుంది. వెంటనే మీకు 0.02 పై కాయిన్లు లభిస్తాయి. ఇలా రోజూ పై సింబల్‌ని ట్యాప్ చేస్తూ ఉంటే… మీకు కాయిన్లు లభిస్తాయి. మీరు ఎక్కువ కాయిన్లు సంపాదించాలి అనుకుంటే మీ ఇన్విటేషన్ కోడ్ ద్వారా ఎక్కువ మందిని జాయిన్ చేయించాల్సి ఉంటుంది. దీంతో మీకు మరిన్ని ఎక్కువ కాయిన్లు మీకు దక్కుతాయి.
- ఇక పై నెట్ వర్క్ విషయానికి వస్తే బిట్ కాయిన్ వంటిదే పై నెట్వర్క్ కాయిన్ కూడా. 2019లో ప్రారంభమైంది. ప్రస్తుతం మిగతా డిజిటల్ కరెన్సీల లాగే… పై కాయిన్ విలువ కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఎక్కువ మంది పై నెట్‌వర్క్‌లో చేరుతున్నా కొద్దీ… కాయిన్ విలువ పెరుగుతోంది. ఇప్పుడు ఈ కరెన్సీని సంపాదించుకునేవారికి భవిష్యత్తులో మంచి లాభాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఒకప్పుడు బిట్ కాయిన్ కూడా అంతగా విలువ లేనిదే. ఇప్పుడు అది అందనంత ఎత్తుకు వెళ్లిపోయింది. ఒక్క బిట్ కాయిన్ ధర ఇప్పుడు రూ.27 లక్షలకు పైగా ఉంది.
- ప్రస్తుతం పై నెట్వర్క్ ప్రజల నుంచి ఎలాంటి డబ్బూ అడగట్లేదు. యాప్‌లో ఫ్రీగానే పై కాయిన్లు సంపాదించుకునే అవకాశం ఇచ్చింది. అందువల్ల ఇది మల్టీలెవెల్ మార్కెటింగ్ లాంటి మోసం కాకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కానీ, ఎప్పుడైనా డబ్బు అడిగితే మాత్రం ఈ యాప్‌ని నమ్మాల్సిన పనిలేదు.
- మొదలైన పై నెట్వర్క్ ఇప్పుడు యాప్ ద్వారా అందుబాటులోకి వచ్చింది. ఇది రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది.ప్రస్తుతం కోటి మందికి పైగా సభ్యులు ఉన్నారు. వీరంతా రోజూ కాయిన్ విలువను పెంచుతున్నారు. అయితే… ఇప్పుడు పై కాయిన్లు సంపాదించుకునేవారు వాటితో సామాన్లు కొనుక్కునే అవకాశం ఇప్పుడు లేదు. 2025 నుంచి ఈ అవకాశం లభించవచ్చని అంటున్నారు.