నెమ‌ళ్ల‌తో ప్ర‌ధాని మోడీ దోస్తీ

-

ప్రధాని నరేంద్రమోడీ తన అధికార నివాసంలో జాతీయ పక్షి నెమళ్లతో సరదాగా గడుపుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోను ఆదివారం మోదీయే షేర్‌ చేశారు. న‌రేంద్ర‌మోడీ ఇంట్లో మార్నింగ్‌ వాక్‌ చేస్తున్న సమయంలో నెమళ్లు పురివిప్పిన దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.అంతేగాకుండా.. కొన్ని సందర్భాల్లో నెమళ్లకు మోడీనే ఆహారం తినిపిస్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. 1.47 నిమిషాల నిడివి గల ఈ వీడియో ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లో వైర‌ల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news