పద్మశ్రీ, పద్మ భూషణ్ , విభూషణ్ అవార్డులు వరించిన మట్టిలో మాణిక్యాలు వీరే

-

గణతంత్ర దినోత్సవ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డులని ప్రకటించింది. దాదాపు ఇరవై మందిని ఈ అవార్డులు వరించాయి. వీరంతా వివిధ రంగాల వారు .. ప్రతీ సంవత్సరం ఇదే సమయానికి ఈ అవార్డులు ఇవ్వడం పరిపాటి. రామ్ నాథ్ కొవింది ( రాష్ట్రపతి)చేతుల మీదగా వీరు త్వరలో ఈ అవార్డులు అందుకుంటారు.

 

పద్మశ్రీ అవార్డు గ్రహీతలు

రాధామోహన్‌, సంభవ్‌ సే సంచయ్‌ – సేంద్రియ వ్యవసాయం
కుశాల్‌ కన్వర్‌ (అసోం) – పశువైద్యం
సత్యనారాయణ్‌- సామాజిక సేవ, విద్యా విజ్ఞనం
అబ్దుల్‌ జబ్బార్‌ – సామాజిక సేవ, ఉషా చౌమార్‌ – పారిశుద్ధ్యం
పోపట్‌రావ్‌ పవార్‌ – సామాజిక సేవ, నీటి విభాగం
హరికలా హజబ్బా- సామాజిక సేవ, విద్యా విభాగం
అరుణోదయ్‌ మండల్‌ – వైద్య, ఆరోగ్యం
ట్రినిటీ సయూ (మేఘాలయ) – సేంద్రియ వ్యవసాయం
రవి కన్నన్‌ (అసోం)- వైద్యం, అంకాలజీ విభాగం
జగదీశ్‌ లాల్‌ అహుజా, జావేద్‌ అహ్మద్‌ తక్- సామాజిక సేవ
మహ్మద్‌ షరీఫ్‌, తులసి గౌడ – సామాజికసేవ, పర్యావరణం
ఎస్‌. రామకృష్ణన్‌ (తమిళనాడు)- సామాజిక సేవ, దివ్యాంగుల సంక్షేమం
సుందరవర్మ (రాజస్థాన్‌) – పర్యావరణం, అడవుల పెంపకం

కంగన రనౌత్ – సినిమా

శ్రీభాష్యం విజయసారథి (విద్య, సాహిత్యం), చిన్నతల వెంకటరెడ్డి (వ్యవసాయ రంగం)

 

పద్మ భూషణ్ – పీవీ సింధు

పద్మ విభూషణ్ – మేరీ కాం – బాక్సర్

Read more RELATED
Recommended to you

Exit mobile version