మళ్ళీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్…!

-

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ మళ్ళీ ఎన్నికయ్యే అవకాశాలు ఉండవచ్చు అని, అయన బాధ్యతలు చేపట్టవచ్చు అని జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. సిడబ్ల్యుసి కొత్త ప్యానెల్ ని కూడా కాంగ్రెస్ ఎన్నుకునే అవకాశం ఉంది. త్వరలోనే కాంగ్రెస్ లో అధ్యక్ష పదవి మార్పు జరిగే అవకాశాలు ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ లో లేదా వచ్చే ఏడాది జనవరి రెండో వారంలో రాహుల్ తిరిగి అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంది.

rahul

కాంగ్రెస్ ఉపాధ్యక్ష బాధ్యతలను శశి థరూర్ స్వీకరించే అవకాశం ఉండవచ్చు. లేదా కేసీ వేణుగోపాల్ కు ఆ బాధ్యతలను అప్పగించే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో కాంగ్రెస్ పార్టీ సమూల మార్పులకు సిద్దమవుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version