ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీపై ట్విట్ వార్ కొనసాగుతోంది. తాజాగా మంత్రి కేటీఆర్ కు రేవంత్ రెడ్డి ట్విట్ చేశారు. రైతుల సంక్షేమం పట్ల కాంగ్రెస్ కు ఉన్న నిబద్ధత తెలియకపోవడం బాధాకరం అన్నారు. కాంగ్రెస్ చేసిన కృషి గురించి మీ తండ్రిని అడగటం మంచిది అని… ఓహో రైతు సమస్యల పరిష్కారానికి బదులు రాజకీయం చేయడంలో ఆయన బిజీగా ఉండొచ్చు..! అంటూ ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి.
Mr. KTR,
It’s a pity that you’re unaware of Congress’s commitment to the welfare of farmers.
Better ask your father about our contributions.
Oh, he might be busy playing politics with farmer issues instead of resolving them..!
(1/4)
— Revanth Reddy (@revanth_anumula) March 30, 2022