జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ అబద్ధమని తేలిపోతోంది.తాను సీఎం అయితే రాష్ట్రంలో ఒక చుక్క మద్యం కూడా దొరకదని,పూర్తిస్థాయిలో మద్యపాన నిషేధం విధిస్తామని చెప్పారు.కానీ ఇప్పటివరకు ఆ ఊసే ఎత్తడం లేదు సరికదా రాష్ట్రంలో సారా మాఫియా కల్తీ మద్యం వల్ల అమాయక ప్రజలు చనిపోతున్నారు.
– యువ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు