తెలంగాణ వచ్చినప్పుడు కాదు.. ఇప్పుడు ప్రజలు ఆనందంగా వున్నారు: పొన్నం

-

పదేళ్ల క్రితం తెలంగాణ స్వరాష్ట్రంగ ఏర్పడిన ప్రజలకు స్వేచ్ఛ రాలేదని చెప్పారు పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరవాతే ప్రజలు స్వేచ్ఛగా బతుకుతున్నారని అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద వచ్చిన తర్వాతే ప్రజలు ఆనందంగా జీవిస్తున్నారని అన్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా తమకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని మరోసారి స్పష్టంగా చెప్పారు తాము ఎవరికి వ్యతిరేకం కాదని సమిష్టగా ప్రజలకి ఏది మంచి చేస్తుందో అదే నిర్ణయం తీసుకుంటామని అన్నారు టిఆర్ఎస్ నేతలకు ఏనాడు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని అన్నారు పదేళ్లు అధికారం ఇస్తే కాలయాపన చేశారని మండిపడ్డారు

Read more RELATED
Recommended to you

Latest news