ముఖ్యమంత్రి పై స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్..!

-

టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ తాజాగా జగన్ పై ప్రశంసలు కురిపించారు. వైసిపి కోవిడ్ మహమ్మారి సమయం లో చేనేత కార్మికుల కోసం మంచి పనులు చేశారని అన్నారు చేనేత కార్మికులు సమస్యల పై క్రియాశీలకంగా పని చేసే కార్యకర్త చెప్తున్నాను. వైసీపీ కరోనా టైంలో వీరికి అండగా నిలవడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నానని పూనం ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ ని ప్రశంసించారు.

ఎలక్షన్ల సమయం లో ఈ నటి ఇటువంటి పోస్ట్ పెట్టడం తో నెటిజెన్స్ పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. పూనమ్ కవర్ ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల హృదయాలని గెలుచుకున్నారు ప్రస్తుతం ఈమె కి సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త పోస్ట్ పెడుతూ ఉంటుంది పూనం.

Read more RELATED
Recommended to you

Latest news