అన్న లేజ్నేవా ఎక్కడ..? పోతిన మహేష్ చెప్పిందే నిజమా..?

-

పవన్ కళ్యాణ్ రెండుసార్లు పెళ్లి చేసుకున్నారు. రెండుసార్లు విడాకులు ఇచ్చేశారు తాజాగా పోతన మహేష్ జనసేన నుండి తప్పుకున్నారు. అయితే ప్రెస్ మీట్ ముగించే ముందు వివాదస్పద కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్నారన్న విషయం తెలిసిందే అయితే ప్రస్తుతం మూడో భార్య అన్న లేజ్నేవా తో విడాకులు తీసుకుంటున్నట్లు పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి ఇదంతా కూడా వైసిపి చేస్తున్న దుష్ప్రచారం అని కొట్టి పారేశారు అయితే రెండు రోజుల క్రితం పోతిన మహేష్ చేసిన కామెంట్లు వలన ఈ ప్రచారంలో వాస్తవం ఉందని కొత్త చర్యలు జరుగుతున్నాయి.

పవన్ కళ్యాణ్ పిఠాపురంలో కొత్త ఇల్లు గృహప్రవేశం చేస్తున్నారు ఈ పూజకి అన్న లేజ్నేవా గారితో హాజరు కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని మహేష్ అన్నారు గృహప్రవేశానికి పవన్ ఒక్కరే పూజల్లో కూర్చున్నారు. విడాకులకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు 2024 మొదట్లోనే ఆమె పిల్లలతో కలిసి రష్యా వెళ్ళినట్లు తెలుస్తోంది ఇప్పటిదాకా ఇండియాకి ఆమె తిరిగి రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news