పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ చెప్పేసిన ప్రభాస్..!

-

ప్రభాస్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని ప్రభాస్ ఫ్యాన్స్ విపరీతంగా ఎదురుచూస్తున్నారు. పైగా ప్రభాస్ ఏ ఇంటర్వ్యూకి వెళ్లిన పెళ్లి ఎప్పుడు అని అడుగుతుంటారు. యంగ్ హీరోలు కూడా పెళ్లి చేసుకుని పిల్లాపాపలతో హ్యాపీగా ఉన్నారు. కానీ ప్రభాస్ మాత్రం పెళ్లి జోలికి వెళ్లట్లేదు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్నారు.

తరచూ పెళ్లి వార్తలతో సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటారు రీసెంట్ గా టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రభాస్ పెళ్లి అయినట్లు ఒక బాబు కూడా పుట్టినట్లు AI ద్వారా ఫోటోలను క్రియేట్ చేశారు అవి కూడా వైరల్ అయ్యాయి. నా అభిమానులు నన్ను పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తున్నారు. పెళ్లి చేసుకున్నాక నాకు తనకి డిస్టబెన్స్ వస్తే ఫాన్స్ క్లియర్ చేయలేరు కదా ఎందుకండీ ఈ పెళ్లి లొల్లి ఉన్నన్ని రోజులు నేను ఇలానే ఉందామని అనుకుంటున్నాను అని ప్రభాస్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version