లగ్జరీ ఇల్లు కొన్న ప్రభాస్.. ఎంతంటే..?

-

ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత తన రేంజ్ ని పెంచేసుకున్నారు తర్వాత పాన్ ఇండియా మూవీస్ మీద ఫోకస్ చేశారు. ప్రాజెక్ట్ కె, రాజా సాబ్ వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ సలార్ 2 వచ్చే ఏడాది వస్తుందని టాక్ వినపడుతోంది ఇదే ఏడాది లో స్పిరిట్ సినిమా కూడా స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది ప్రభాస్ కి సంబంధించి ఒక న్యూస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇక అదేంటో చూసేస్తే ఇంతకుముందు ప్రభాస్ లండన్ లో ఒక ఇంటిని కిరాయికి తీసుకున్నారని వార్తలు వచ్చాయి.

కానీ ఇప్పుడు అదే ఇంటిని సొంతంగా ప్రభాస్ కొనుక్కున్నారని వార్తలు వినపడుతున్నాయి ప్రభాస్ రేంజ్కి తగ్గట్టుకుని ఆ ఇల్లు ఉంటుందని భారీ మొత్తంలోనే ఆ ఇంటిని కొనుగోలు చేశారని వార్తలు వస్తున్నాయి. అయితే ప్రభాస్ మాత్రం ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు. పైగా ఆ ఇంటికి సంబంధించిన ఫోటోలు తీసుకుని షేర్ కూడా చేయలేదు కానీ ప్రస్తుతం ఈ వార్త నెట్టింట షికార్లు కొడుతోంది.మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version