రాజమౌళి, రమ ఎక్కువగా ఈ మూవీని చూసేవారట..!

-

రాజమౌళి రమ గురించి పరిచయం చేయక్కర్లేదు. దర్శకధీరుడు రాజమౌళి రమతో పెళ్లి జరిగిన తర్వాత సంతోషంగా ఇద్దరు జీవితాలను గడుపుతున్నారు. అంతకుముందే ఒక వ్యక్తితో పెళ్లి అయ్యి విడిపోయిన రమ ని ప్రేమించారు రాజమౌళి. రాజమౌళి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసినప్పుడు ఈయన రాసుకున్న ప్రతి ఒక్క స్టోరీని రమ్మకు వినిపించేవారు దీంతో కథ ఎలా ఉందో చెప్పు అందులో మార్పులు చేసేవారు.

రాజమౌళి రమకి ఎట్రాక్ట్ అయ్యారు జక్కన్న ప్రేమ విషయం తన తండ్రితో చెప్పి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నేను సినిమాని థియేటర్ కి వెళ్లి మరీ రాజమౌళి రమా వెళ్లి చూసేవారట వీళ్ళిద్దరి ప్రేమని మరింత బలంగా మార్చేస్తుందట సినిమా తర్వాత పెళ్లి చేసుకున్నామని రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version