ఎద అందాలు బయట పెడుతూ.. సెగలు రేపుతున్న బాలయ్య హీరోయిన్

-

అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ అభిజిత్ హీరోగా తెరకెక్కిన మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత కంచె సినిమాతో తెలుగునాట మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈ మధ్యే విడుదలైన అఖండ సినిమాతో ప్రగ్యా జైస్వాల్ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ సినిమాలలో తన నటనతో ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో అలాగే తన అందచందాలతో కూడా ప్రేక్షకులను అదే రేంజ్ లో ఆకట్టుకుంటుంది. ఈ ముద్దుగుమ్మ ఏమాత్రం వెనకడుగు వేయకుండా సినిమాల్లో తన అందచందాలను ఒలకబోస్తూ ఉంటుంది.

తాజాగా కూడా హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ లైట్‌ పింక్‌ రంగు దుస్తులను ధరించి తన ఎద అందాలు తైస్ అందాలు ప్రదర్శన అయ్యేలా ఫోటోలకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది.

ఈ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ సారీ ధరించింది. ఇలా ఈ ముద్దుగుమ్మ పోస్ట్ చేసిన ఈ ఫోటోలలో తన బ్యాక్ అందాలు కూడా ప్రదర్శితమయ్యేల ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.

ఈ ఫోటోలను చూసిన నెటిజన్ లలో కొందరు హాటెస్ట్, గార్జియస్ లూకింగ్, లవ్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు గా పెడుతున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news