ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు జరుగుతున్నాయి. ఛాంపియన్ ట్రోఫీ లో భారత్ విజయం సాధించాలని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు జరుగుతున్నాయి. భారత్ వర్సెస్ న్యూజిలాండ్ నేడు ఫైనల్ మ్యాచ్..ఉన్న సంగతి తెలిసిందే.
దీంతో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఛాంపియన్ ట్రోఫీ గెలవాలని పూజలు చేస్తున్నారు గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు.
ఛాంపియన్ ట్రోఫీలో మెన్ ఇన్ బ్లూ దే విజయవని అభిమానులు దీమా వ్యక్తం చేస్తున్నారు.. దుబాయ్ లోని స్పిన్ పిచ్ భారత్కు కలిసి వస్తుందని నలుగురు స్పిన్నర్లతో బరిలో దిగితే న్యూజిలాండ్ కట్టడం చేయడం పెద్ద ఇబ్బంది ఏమి కాదన్నారు క్రికెట్ లవర్స్..
ఛాంపియన్ ట్రోఫీ లో భారత్ విజయం సాధించాలని పూజలు..
ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమం pic.twitter.com/FXxKWrLDUd
— BIG TV Breaking News (@bigtvtelugu) March 9, 2025