రీ రిలీజ్ కి రెడీ అయిన ప్రేమికుడు.. ఎప్పుడంటే..?

-

ప్రస్తుతం తెలుగులో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది చాలా సినిమాలు ఇక ఇప్పుడు మరో సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. సూపర్ హిట్ అందుకున్న మూవీ ఇది. 30 ఏళ్ల క్రితం విడుదలై మంచి హిట్ ని అందుకున్న సినిమా ప్రేమికుడు ఇప్పుడు రిలీజ్ కి రెడీగా ఉంది. ప్రభుదేవా హీరోగా శంకర్ దర్శకత్వంలో తెర మీదకి వచ్చిన ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు.

ఎస్పీ బాలసుబ్రమణ్యం వడివేలు రఘువరన్ తదితరులు ఈ సినిమాలో నటించారు అప్పట్లో 100 కోట్లకి పైగా వసూలు చేసింది ఈ సినిమా. ఈ సినిమా మళ్లీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సినిమా నిర్మాతలైన రమణ మురళీధర్ ఈ సినిమాని మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నారు. అతి త్వరలో ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయబోతున్నారు ఈ వేడుకకి ప్రభుదేవా కూడా రాబోతున్నారు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనేది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news