నెట్టింట ప్రియాప్ర‌కాశ్ అందాలు… కాక‌రేపుతున్న ముద్దుగుమ్మ‌

-

క‌న్నుకొట్టి, చేతితో ల‌వ్ తుపాకిని పేల్చి ఓ అమ్మాయి దేశ వ్యాప్తంగా కుర్ర‌కారు గుండెల్ని పిండేసింది. అప్ప‌ట్లో ఆ క‌న్నుకొట్ట‌డం పెద్ద ట్రెండ్ అయింది. ఆమెనే ప్రియాప్ర‌కాశ్ వారియ‌ర్‌. ఈ మ‌ళ‌యాల ముద్దుగుమ్మకు సౌత్ ఇండియాలోనే ప్ర‌త్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఈమె అన్ని భాషల్లో చేతినిండా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది.

తెలుగులో నితిన్ స‌ర‌స‌న చెక్ సినిమాలో న‌టించింది. ఈ సినిమా ఆవ‌రేజ్‌గా నిలిచింది. దాంతో పాటు తేజ స‌జ్జ స‌ర‌స‌న కూడా ఓ సినిమాలో న‌టిస్తోంది.

వీటితో పాటు తెలుగులో పెద్ద హీరోల స‌ర‌స‌న సినిమాలు చేయాల‌నేది ఈమె డ్రీమ్‌. అందుకోసం తెగ క‌ష్ట‌ప‌డుతోంది. మ‌రి గ్లామ‌ర్‌తో పాటు, న‌ట‌న‌, మంచి లుక్ ఉన్న ఈమె స్టార్ హీరోయిన్ అవుతుందేమో చూద్దాం. ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ సోష‌ల్ మీడియాలో హాట్ ఫొటోల‌తో మంట‌లు రేపుతోంది. లేటెస్టుగా షేర్ చేసిన ఫొటోలు నెట్టింట ర‌చ్చ చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version