పృథ్విరాజ్ సుకుమారన్ నిరీక్షణ ఫలించింది..!

-

సలార్ తో తెలుగు ప్రేక్షకులు గెలుచుకున్నారు మలయాళ సూపర్ సార్ పృథ్వీరాజ్ సుకుమారన్. తాజాగా ది గోట్ లైఫ్ మూవీ తో పృధ్విరాజ్ సుకుమారన్ రాబోతున్నారు ఈ సినిమాలో పృథ్వీరాజ్ తో పాటుగా హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్ కూడా సినిమా లో నటించబోతున్నారు ఈ మూవీ ని దాదాపు 16 ఏళ్ల పాటు షూటింగ్ చేసారు. 2008లో పృథ్వీరాజ్ ఈ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు 2009 లో సినిమా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

కొంత భాగం షూటింగ్ చేశాక బడ్జెట్ పరమైన కారణాల వలన షూటింగ్ని ఆపేశారు. మరో ప్రొడ్యూసర్ కోసం డైరెక్టర్ వెతికారు ఇది ప్రయోగాత్మక కథాంశంతో తెరకెక్కుతున్న సినిమా కనుక ప్రొడ్యూస్ చేయడానికి నిర్మాతలు ముందుకు రాలేదు దీంతో పృథ్వీరాజ్ అలానే యాక్టర్ జిమ్మీ జిన్ భాగమయ్యారు. బ్లేస్సి కూడా ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు ఇలా పదహారేళ్ల తర్వాత ఎట్టకేలకు కొద్ది గోట్ లైఫ్ రాబోతోంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో అత్యధిక కాలం షూటింగ్ని జరుపుకునే మూవీగా ఈ సినిమా రికార్డును క్రియేట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news