Public Lice: ఆ ప్రదేశంలో పేలు పట్టాయా..? లక్షణాలు, రిస్క్, ట్రీట్మెంట్ మొదలైన వివరాలివే..!

-

కేవలం తల మీద మాత్రమే కాదు కొన్ని కొన్ని సార్లు పబ్లిక్ ఏరియాల్లో కూడా పేలు పడుతూ ఉంటాయి. దీని వల్ల నిజంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం మిలియన్ల మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు.

పబ్లిక్ ప్రాంతాల్లో పట్టే ఈ పేలు చిన్న పారాసైట్ ఇన్సెక్ట్స్. ఇవి వజినల్ ఏరియా లో ఉంటాయి. అయితే ఈ సమస్య నుండి ఎలా బయట పడాలి, అసలు ఎందుకు ఈ సమస్య వస్తుంది వంటివి ఇప్పుడు చూద్దాం. మరి ఎటువంటి ఆలస్యం లేకుండా వాటి కోసం చూసేయండి.

ప్రైవేట్ పార్ట్స్ లో ఎందుకు ఈ పేలు పడతాయి..?

ఈ పేలు దగ్గర కాంటాక్ట్ ద్వారా వస్తాయి లేదంటే సెక్సువల్ కాంటాక్ట్ వలన కూడా వచ్చే అవకాశం ఉంది.
ఎవరైతే ఈ సమస్యతో బాధపడతారో వాళ్ళ యొక్క దుప్పట్లు, తువ్వాళ్ళు, బట్టలు వంటివి షేర్ చేసుకుంటే కూడా ఇవి పట్టే అవకాశం ఉంది.
టాయిలెట్ సీట్ మరియు ఫర్నిచర్ ద్వారా చాలా తక్కువగా సోకే అవకాశం ఉంది.
ఈ పేలు కేవలం పబ్లిక్ ఏరియాస్ లో మాత్రమే కాకుండా కనుబొమ్మలు, కనురెప్పలు మీద కూడా పట్టే అవకాశం ఉంది.

లక్షణాలు:

ఈ పేలు కలిగినప్పుడు దురదలు వంటివి వస్తుంటాయి.
జ్వరం
నీరసం
ఇరిటేషన్

కాంప్లికేషన్స్:

కొన్ని కొన్ని సార్లు తీవ్రంగా దురద కలిగినప్పుడు సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కలిగే అవకాశం ఉంది.

ఈ పేలు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి..?

లోషన్, క్రీమ్స్ ని వాడడం
ఐబ్రోస్ ని దువ్వుకోవడం
ఇతరుల తువ్వాలు వంటివి వాడకుండా ఉండటం
మంచాన్ని షేర్ చేసుకోకుండా ఉండడం
శుభ్రంగా బట్టలు ఉతుక్కోవడం
పార్టనర్ కి కనుక ఈ సమస్య ఉంటే సెక్సువల్ కాంటాక్ట్ లేకుండా ఉండటం లాంటివి చేస్తే ఈ సమస్య కలగకుండా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version