Raai Laxmi: ఈ బ్యూటీ అందాలు ఆగి చూడాలట..బికినీలో కాక పుట్టిస్తున్న రాయ్ లక్ష్మి

-

బ్యూటిఫుల్ రాయ్ లక్ష్మి తెలుగు వారికి సుపరిచితం. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, రవితేజ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన ఈ భామ.. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ చేస్తోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ చక్కటి మార్కెట్ క్రియేట్ చేసుకుంది. ఈ సుందరికి..సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే.

సోషల్ మీడియాలో ప్రతీ రోజు తనకు సంబంధించిన అప్ డేట్స్ దాదాపుగా ఇస్తుంటుంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్స్ పెరుగుతున్నారు కూడా. తాజాగా ఈ సుందరి తిలకం రంగు బికినీ ధరించి అలా సాగర తీరాన దిగిన ఫొటో ఒక దానిని షేర్ చేసింది. అది నెట్టింట తెగ వైరలవుతోంది.

అలా ఫొటోల్లోనే తన అందాలన్నీ ఆరబోసి కైపెక్కిస్తోంది రాయ్ లక్ష్మి అలియాస్ రత్తాలు. స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని అలా క్లీవేజ్ షో చేస్తూ సమ్మర్ హీట్ ఇంకా పెంచేసి సెగలు రేపుతోంది. ఇకఈ ఫొటో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘రాయ్ లక్ష్మి స్వర్గపు దేవత, వావ్ సో హాట్, బ్యూటిఫుల్, సెక్సీ, వెరీ హాట్’ అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘జస్ట్ పాజ్’ అనే క్యాప్షన్ తో రాయ్ లక్ష్మి ఈ బికినీ ఫొటో షేర్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version