బీచ్ లో బికినీ తో రాయ్ లక్ష్మి అందాల ఆరబోత..

-

టాలీవుడ్ హీరోయిన్ రాయ్ లక్ష్మి సినిమాలో నటిస్తూనే మరొకవైపు గ్లామర్ రోజు అలరిస్తుంది అలాగే ఈమె ప్రత్యేకంగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేసుకుంటూ వస్తుంది అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మాత్రం ఎక్కువగానే కనిపిస్తుంది అలాగే ఈమె తాజాగా షేర్ చేసిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి..

 

శ్రీకాంత్ హీరోగా నటించిన కాంచనమాల కేబుల్ టీవీ చిత్రంతో రాయి లక్ష్మి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అంటే 17 ఏళ్ల క్రితమే ఈమె సినిమాల్లోకి అడుగు పెట్టిందని చెప్పవచ్చు ఈ సినిమా 2005లో వచ్చింది అయితే అప్పటినుంచి ఇప్పటివరకు కూడా తరగని అందంతో ప్రేక్షకుల్ని అలరిస్తూనే వస్తుంది.. రాయ్ లక్ష్మీ విభిన్న పాత్రల్లో తెలుగు ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటిస్తూ తనదైన ముద్ర వేసుకుంది. చివరిగా తెలుగులో ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ హార్రర్ ఫిల్మ్ తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం స్టార్ హీరోల సరసన స్పెషల్ నెంబర్స్ లో నటిస్తూ దుమ్ములేపుతోంది. ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ‘ఖిలాడీ నెంబర్ 150’లో పవన్, చిరు సరసన గ్లామర్ స్టెప్పులేసి ప్రేక్షకులను ఊర్రూతలూగించింది. అలాగే ఇందులో తన డాన్స్ తో ప్రేక్షకుడిని అలరించింది…గతేడాది నుంచి ఈ బ్యూటీ సినిమాలేవి విడుదల కాలేదు. 2022లో ప్రారంభమైన రెండు చిత్రాలు ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నాయి. తెలుగులో ‘ఆనంద భైరవి’, తమిళంలో ‘గ్యాంగ్ స్టర్ 21’లో నటిస్తోంది. సౌత్ లోపాటు నార్త్ చిత్రాల్లోనూ నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం అందాల రచ్చ చేస్తుంది సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేసే ఫోటోలు చూసినా ఆమె అభిమానులంతా ఫిదా అయిపోతున్నారు.. వెకేషన్ లో ప్రస్తుతం రాయ్ లక్ష్మి అందాలను ఆరబోస్తోంది. బీచ్ లో బికినీ అందాలతో హీటెక్కిస్తోంది. ఆ ఫొటోలను నెట్టింట వదులుతూ వాటితో నటిజన్లో నదులు పోగొడుతుంది అంతేకాకుండా బీచ్ లో బికినీ చేసి అందాల పర్వాలతో ప్రేక్షకుల్ని ఆదరిస్తుంది..

Read more RELATED
Recommended to you

Latest news