తెలుగు రాష్ట్రాలకు మరోమారు వర్ష ముప్పు పొంచి ఉంది. మరోమారు తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొట్టనున్నాయి. ఈ నెల మొదట్లో గులాబ్ తుఫాన్ కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. తాజాగా అల్పపీడన ప్రభావంతో తెలంగాణ, ఏపీలలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తాజాగా ఉత్తర తెలంగాణ మీద అల్పపీడనం ఏర్పడి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో వానలు కురవనున్నాయి.
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన..
-