వెదర్‌ రిపోర్ట్‌ : తెలంగాణలో వాతావరణం ఇలా..

-

నేటి నుండి శుక్రవారం ఉదయం వరకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదిలాబాద్, కుమురం బీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడా వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

శుక్రవారం నుండి శనివారం ఉదయం వరకు సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, మెదక్, నాగర్ కర్నూలు, జోగులాంబ గద్వాల తదితర జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదిలాబాద్, కుమురం బీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నల్గొండ, సూర్యాపేట తదితర జిల్లాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది. ఇక్కడ ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది వాతావరణ కేంద్రం.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version