అరియానా తో రాజ్ తరుణ్ కి సంబంధం : లావణ్య

-

రాజ్ తరుణ్ పై ఆయన మాజీ ప్రియురాలు లావణ్య మరోసారి తీవ్ర విమర్శలు చేసింది. రాజ్ కు హీరోయిన్ మాల్వీతో అక్రమ సంబంధం ఉందని తెలిపింది. మాల్వితో కలిసి చెన్నైలోని ఓ హోటల్ లో ఉన్నాడని చెప్పింది. అంతేకాదు.. ఆయనకు బిగ్ బాస్ ఫేమ్ అరియానా, లవర్స్ హీరోయిన్ రిద్దితో కూడా అక్రమ సంబంధం ఉందని ఆరోపించింది. తనకు డ్రగ్స్ కేసుతో ఎలాంటి సంబంధం లేదని.. మస్తాన్ సాయి తనకు స్నేహితుడు మాత్రమేనని పేర్కొంది.

రాజ్ తరుణ్ నాకు 11 ఏళ్లగా ప్రేమించుకుంటున్నాం. గత మూడు నెలలుగా రాజ్ తరుణ్ దూరంగా ఉంటున్నాడు. హీరోయిన్ మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ కు అక్రమ సంబంధం ఉంది. మాల్వీ లైఫ్ లోకి వచ్చిన తర్వాత మా మధ్య గ్యాప్ పెరిగింది. ఎలాగైనా నన్ను వదిలించుకోవాలని ఉద్దేశంతోనే రాజ్ నాపై ఆరోపణలు చేస్తున్నాడు.  వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. డ్రగ్స్ కేసులో మస్తాన్ నా ఫ్రెండ్ కావడంతో ఈ కేసులో నన్ను ఇరికించారు. రాజ్ తో ఏడేళ్లు  కలిసి సంసారం చేశానని సంచలన వ్యాఖ్యలు చేశారు లావణ్య.

Read more RELATED
Recommended to you

Exit mobile version