వినాయక విగ్రహాలపై రాజా సింగ్ సంచలన కామెంట్స్..చేసారు. ఇష్టం వచ్చిన రూపాల్లో గణేష్ విగ్రహాలను పెట్టొద్దు అని వార్నింగ్ ఇచ్చారు. ఇది మన మతానికే అవమానం అన్నారు. ఎవరైనా ఇలాంటి విగ్రహాలను తయారు చేసినా, మండపాల్లో పెట్టినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రాజాసింగ్.

రేవంత్ రెడ్డి గెటప్‌లో వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేసారు. హైదరాబాద్ – గోషామహల్ నియోజకవర్గం అఘాపూరలో రేవంత్ రెడ్డి గెటప్‌లో ఉన్న వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేసారు ఫిషరీస్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్. అయితే దీనిపై రాజాసింగ్ ఫిర్యాదు ఇచ్చారు. దింతో రేవంత్ రెడ్డి గెటప్‌లో ఉన్న వినాయకుడి విగ్రహం తొలగించారు.