చంద్రబాబు వయస్సు మీరిపోయాడు.. లోకేశ్ చిన్న పిల్లవాడు – రేవంత్

-

revanth reddy: జాతీయ మీడియా లో అమరావతి మీద, టీడీపీ మీద నోరు పారేసుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నాకు అడ్వాంటేజ్ అయితే అమరావతి వారికి పెద్ద గుదిబండ అని బాంబు పేల్చారు. చంద్రబాబు వయస్సు మీరి పోయాడు.. అది తెలుగుదేశం పార్టీకి చాలా నెగెటివ్. లోకేశ్ ఇంకా చిన్న పిల్లవాడు అని సెటైర్లు పేల్చారు.

revanth reddy comments on nara lokesh and chandrababu
revanth reddy comments on nara lokesh and chandrababu

దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. వాస్తవానికి చంద్రబాబు నాయుడు శిష్యుడిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పేరు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికి కూడా ఇదే విషయాన్ని గులాబీ పార్టీ నేతలు ప్రస్తావిస్తూ.. రాజకీయాలు చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు కుటుంబం పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. దీనిపై టిడిపి నేతలు ఎలా రియాక్ట్ అవుతారో.. చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news