కడియం శ్రీహరికి సవాల్ విసిరిన రాజయ్య..!

-

కడియం శ్రీహరికి రాజయ్య సవాల్ విసిరారు. ఎన్నికల కారణంగా ఇతర పార్టీల మీద మండిపడుతున్నారు. ఇది ఇలా ఉంటే కడియం శ్రీహరికి సవాల్ విసిరారు రాజయ్య. నీకు సవాల్ విసురుతున్నాను నువ్వా నేనా అనేది చూసుకుందాం రా అంటూ రాజయ్య కామెంట్స్ చేశారు. నువ్వా నేనా చూసుకుందాం రమ్మని చెప్తున్నారు.

మనిద్దరి మధ్య అంతిమ పోరాటం అంటూ మీసాలు తిప్పారు. రాజయ్య దేశం మొత్తం తెలంగాణ మొత్తం ఆంధ్రప్రదేశ్ కూడా రాజయ్య గెలుస్తాడా లేదంటే కడియం శ్రీహరి గెలుస్తాడా అని అంటున్నారని కడియం శ్రీహరికి రాజయ్య సవాల్ విసిరారు అలానే ఆయన మాట్లాడుతూ నీకు సిగ్గు, శరం, లజ్జ, ఆత్మాభిమానం, పౌరుషం, రోషం ఉంటే ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా ఉప ఎన్నికల్లో నువ్వా నేనా చూసుకుందాం అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version