టాలీవుడ్ హీరోయిన్స్ లో ఫిట్‌నెస్ అంటే గుర్తొచ్చేది రకుల్ ప్రీత్ సింగ్ అని చెప్పొచ్చు. ‘‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి..ఆ తర్వాత వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ స్టేటస్ అనతి కాలంలోనే పొందింది.
టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసన హీరోయిన్ గా నటించింది. తెలుగుతో పాటు పలు భాషలలో ప్రజెంట్ ఈ సుందరి నటిస్తోంది. సోషల్ మీడియాలో ఈ సుందరి వరుస పోస్ట్ లతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తుంటుంది.
తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ లో ఎరుపు రంగు లుంగీ టైప్ డ్రెస్ ధరించిన ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.ఇక ఈ ఫొటోల్లో అలా థైస్ తో హాట్ షో చేస్తూ, నడుము పై చేయి వాల్చి, అలా ఓరగా చూస్తూ..రకరకాల ఫోజులు ఇచ్చి నెటిజన్లను పిచ్చెక్కిస్తోంది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు..‘‘అట్రాక్టివ్,క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్’’ అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రకుల్ ..‘‘థ్యాంక్ గాడ్, మిషన్ సిండ్రెల్లా, డాక్టర్ G, జగత్ జంత్రి’’ సినిమాల్లో నటిస్తోంది.