కర్ణాటక లో బాంబు పేలిన కేఫ్ ఆదాయం ఇంతా..?

-

ప్రశాంతంగా ఉన్న ఇండియాలో ఒక్క సారిగా బాంబు పేలుడు సంచలనంగా మారింది. శుక్రవారం కర్ణాటకలో ప్రసిద్ధి చెందిన రామేశ్వరం కేఫ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆరుగురు తీవ్ర గాయాలు పాలయ్యారు. ఈ ఘటనకి సంబంధించి సిసిటీవీ ఫుటేజ్ బయటికి వచ్చింది ఒక కస్టమర్ తనతో పాటు తీసుకువచ్చిన కుక్కర్ బాంబు ఉన్న సంచిని అక్కడ వదిలి వెళ్ళిపోయారు. దేశవ్యాప్తంగా ఒక్కసారిగా అలజడి సృష్టించిన ఈ బాంబు పేలుడుతో అసలు అక్కడ బాంబ్ ఎందుకు పేలింది అన్న ప్రశ్న వచ్చింది ఈ రామేశ్వరం కేఫ్ ఆ ప్రాంతంలోనే అత్యంత ఫేమస్ అయినది.

దీనికి రోజుకి వేలాదిమంది కస్టమర్లు వస్తూ ఉంటారు ఈ కేఫ్ అన్ని ఖర్చులు పోను నెలకి 4.5 కోట్ల ఆదాయం వస్తుంది ఈ రామేశ్వరం కేఫ్ లో అత్యధికంగా ఇడ్లీ, నెయ్యి నెయ్యి, బట్టర్ ఇడ్లీ, లెమన్ ఇడ్లీ, సాంబార్ ఇడ్లీ ని ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉంటారు. బాంబు పేలుడులో కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. హోటల్ బిజినెస్ లో రామేశ్వరం కేఫ్ ఉన్న పేరు దెబ్బతీయడానికి ఇలా చేశారని అంటున్నారు. అన్యువల్ టర్నోవర్ 50 నుండి 54 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news