రాశీ ఖన్నా హల్దీ ఫొటోస్ వైరల్..!

-

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా ఊహలు గుసగుసలాడే మూవీ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తర్వాత రాశి ఖన్నా జోరు బెంగాల్ టైగర్ ప్రతిరోజు పండగే ఇలా పలు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఈమె హిందీ తెలుగు సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. కొద్దీ రోజులు షూటింగ్ కి గ్యాప్ ఇచ్చి ఫ్యామిలీతో పాటుగా ఎంజాయ్ చేస్తోంది.

ఇప్పటికే తన సోషల్ మీడియాలో ఫోటోలని కూడా పోస్ట్ చేసింది ఇటీవల తన కజిన్ పెళ్లి అని తెలుపుతూ ఒక పోస్ట్ ని పెట్టింది. తాజాగా తన కజిన్ హల్దీ వేడుక ఫోటోలని రాశి షేర్ చేసింది ఈ ఫోటోలో లైట్ పింక్ కలర్ చుడీదార్ వేసుకుని సాంప్రదాయ లుక్ లో కనబడింది రాశి ఖన్నా. తన కుటుంబ సభ్యులతో కూడా కొన్ని ఫోటోలు దిగింది ఈ ఫోటోలన్నిటిని కూడా ఈమె షేర్ చేసుకుంది ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version