కాబోయే భర్త విజయ్ దేవరకొండలా ఉండాలంటూ రష్మిక పోస్ట్..!

-

రష్మిక మందన్న గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు రష్మిక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలని పంచుకుంటుంది. అలానే ఆమె సినిమాల్లో కూడా వచ్చిన అవకాశాలని వినియోగించుకుంటుంది. నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం పుష్ప సినిమాతో పాటుగా పలు సినిమాల్లో బిజీగా ఉంది. తాజాగా రష్మిక కాబోయే భర్త ఎలా ఉండాలో ఒక ట్వీట్ వైరల్ గా మారింది. రష్మిక ఢిల్లీ ఫ్యాన్స్ పేరుతో ఉన్న ట్విట్టర్లో రష్మిక కి కాబోయే భర్తకి ఉండాల్సిన క్వాలిఫికేషన్ గురించి పోస్ట్ పెట్టారు.

రష్మికకి కాబోయే భర్త చాలా స్పెషల్ ఆయన VD లాగా ఉండాలి అంటే వెరీ డేరింగ్ ఎల్లప్పుడూ తనకి రక్షణగా ఉండాలి తనని మేము మహారాణి అని పిలుస్తాము అందుకనే తన భర్త ఖచ్చితంగా రాజుల ఉండాలని పోస్ట్ చేశారు. అది చూసిన రష్మిక స్పందించి అలాగే ఉండాలి అది నిజమే అని రాసింది. అంతేకాకుండా స్మైల్ ఎమోజిని షేర్ చేసింది ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. వీడి అంటే విజయ్ దేవరకొండ కన్ఫామ్ రిలేషన్ లోనే ఉన్నారు అని అంతా అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news