కెరీర్ కోసం కష్టపడ్డా.. స్వాతంత్య్రం కోసం కాదు: రవితేజ

-

హిట్స్ ఫ్లోప్స్ తో సంబంధం లేకుండా అభిమానుల కోసం ఏడాదికి నాలుగు సినిమాలతో మాస్ మహారాజా రవితేజ వస్తున్నాడు. ఈగల్ సినిమాతో ఫిబ్రవరి 9న ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. మొదటి రోజే ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఏ సినిమా పోటీ ఇవ్వకపోవడంతో ఈకల సినిమాకి బానే కలిసి వచ్చింది ఈ సినిమా 50 కోట్ల క్లబ్ లోకి చేరింది హీరోలలో రవితేజ ఒక్కడే చాలామంది కొత్త డైరెక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేసాడు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో రవితేజ పాల్గొని ఆసక్తికరమైన విషయాలని పంచుకున్నారు మన జీవితాన్ని మనం చెక్క పెట్టుకోవడానికి కష్టపడ్డాం దాంట్లో కష్టం ఏముంది..? మనం ఫ్రీడమ్ ఫైట్ చేసి స్వతంత్రం అయితే సంపాదించి ఇవ్వలేదు కదా కెరియర్ ని సెట్ చేసుకోవడానికి మాత్రమే కష్టపడ్డాం అని అన్నారు. అందుకనే నేను ఎప్పుడూ నేను పడిన కష్టం గురించి చెప్పుకొని అని రవితేజ అన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news